MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-saripodhaa-sanivaaram-runtime-long-fans-firef508b76b-004a-40c6-b874-e48a2ea850d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-saripodhaa-sanivaaram-runtime-long-fans-firef508b76b-004a-40c6-b874-e48a2ea850d9-415x250-IndiaHerald.jpgదర్శకుడు వివేక్ ఆత్రేయ,హీరో నాని తన 31వ సినిమా సరిపోదా శనివారం అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిడివి విషయానికి 2:50 నిమిషాలకు ఉందన్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని చెప్పగానే.. అంటే సుందరానికి ! అనే సినిమా నిడివిని సైతం గుర్తుచేసే ప్రయత్నం చేశారు నటుడు ఎస్ జె సూర్య.. కానీ ఈ విషయం పైన నాని అంటే కాదు సరిపోదా శనివారం ఇది యాక్షన్ ఫిలిం అని కూడా నాని తనదైన స్NANI; SARIPODHAA SANIVAARAM;RUNTIME;LONG;FANS;FIRE{#}editor mohan;s j surya;vivek;Heroine;Love Story;Nani;Hero;Saturday;Director;Father;Cinema;producer;Producerసరిపోదా శనివారం: మళ్లీ అదే తప్పు చేస్తున్న నాని.. ఇలా అయితే కష్టమే..?సరిపోదా శనివారం: మళ్లీ అదే తప్పు చేస్తున్న నాని.. ఇలా అయితే కష్టమే..?NANI; SARIPODHAA SANIVAARAM;RUNTIME;LONG;FANS;FIRE{#}editor mohan;s j surya;vivek;Heroine;Love Story;Nani;Hero;Saturday;Director;Father;Cinema;producer;ProducerSat, 24 Aug 2024 09:08:00 GMTదర్శకుడు వివేక్ ఆత్రేయ,హీరో నాని తన 31వ సినిమా సరిపోదా శనివారం అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిడివి విషయానికి 2:50 నిమిషాలకు ఉందన్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని చెప్పగానే.. అంటే సుందరానికి ! అనే సినిమా నిడివిని సైతం గుర్తుచేసే ప్రయత్నం చేశారు నటుడు ఎస్ జె సూర్య.. కానీ ఈ విషయం పైన నాని అంటే కాదు సరిపోదా శనివారం ఇది యాక్షన్ ఫిలిం అని కూడా నాని తనదైన స్టైల్ లో సమాధానాన్ని తెలిపారు. వీరిద్దరికి తోడు లవ్ స్టోరీ సినిమా అంటూ హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా మాట్లాడడం జరిగింది.


అందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ వారు ఒక వీడియోని విడుదల చేశారు. అయితే ఈ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత అభిమానులైతే కావాలని రన్ టైం పెంచడం ఎందుకు మళ్లీ అలాంటి తప్పే చేస్తున్నారుకా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అంటే సుందరానికి!, సరిపోదా శనివారం రెండు సినిమాలకు కూడా డైరెక్టర్ వివేకాత్రేయ రూపొందించారు. అంటే సుందరానికి సినిమా బాగున్నప్పటికీ ఎక్కువ సమయం నిడివి ఉండడం వల్ల ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసింది.


ఇక అంటే సుందరానికి, సరిపోదా శనివారం  సినిమాకి కేవలం 6 నిమిషాల వ్యత్యాసంతోనే నిడివి కలదట. వారానికి ఏడు రోజులు కాగా మిగిలిన ఆరు రోజులు ప్రశాంతంగా ఉండే హీరో శనివారం రోజు ఎందుకు కోపం ప్రదర్శిస్తారనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా, హాయ్ నాన్న వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో ఫ్యాక్టరీకి అందుకుంటారేమో చూడాలి. సరిపోదా శనివారం రాంగ్ టైం విషయానికి వస్తే సుమారుగా 170 నిమిషాల 50 సెకండ్లు కలదట.. దీన్నిబట్టి చూస్తే సుమారుగా మూడు గంటల పాటు ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఎస్ జె సూర్య కూడా కీలకమైన పాత్ర వ్యవహరిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>