MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/asin-rahul-sharma-salman-khan-bollywood3cded109-a51b-4936-b439-63bb935e764e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/asin-rahul-sharma-salman-khan-bollywood3cded109-a51b-4936-b439-63bb935e764e-415x250-IndiaHerald.jpgగజిని,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అన్నవరం, శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ,చక్రం వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన మలయాళీ ముద్దుగుమ్మ అసిన్ ప్రస్తుతం సినిమాలకైతే దూరంగా ఉంది. ఈమె మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు అయినటువంటి రాహుల్ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది.. అయితే అలాంటి అసిన్ మీద అప్పట్లో బాలీవుడ్ లో ఒక మ్యాటర్ సంచలనం సృష్టించింది.అదేంటంటే.. అసిన్ సీక్రెట్ గా ఓ బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకొని, ఆయన దగ్గర లగ్జరీ ఫ్లాట్ ని రాయించుకుంది అనే టాక్ వినిపించింది.అయితే ఇది ASIN; RAHUL SHARMA; SALMAN KHAN; BOLLYWOOD{#}Rahul Sharma;Lakshmi Devi;Chakram;Nijam;Father;bollywood;House;marriage;Interview;Salman Khan;media;Telugu;Cinema;Newsఅసిన్ సీక్రెట్ ఎఫైర్.. ఆ హీరో దగ్గర లగ్జరీ ఫ్లాట్ తీసుకుందా.?అసిన్ సీక్రెట్ ఎఫైర్.. ఆ హీరో దగ్గర లగ్జరీ ఫ్లాట్ తీసుకుందా.?ASIN; RAHUL SHARMA; SALMAN KHAN; BOLLYWOOD{#}Rahul Sharma;Lakshmi Devi;Chakram;Nijam;Father;bollywood;House;marriage;Interview;Salman Khan;media;Telugu;Cinema;NewsSat, 24 Aug 2024 15:03:31 GMTగజిని, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అన్నవరం, శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన మలయాళీ ముద్దుగుమ్మ అసిన్ ప్రస్తుతం సినిమాలకైతే దూరంగా ఉంది. ఈమె మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు అయినటు వంటి రాహుల్ శర్మ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట కు ఒక పాప కూడా ఉంది.. అయితే అలాంటి అసిన్ మీద అప్పట్లో బాలీవుడ్ లో ఒక మ్యాటర్ సంచలనం సృష్టించింది. అదేంటంటే.. అసిన్ సీక్రెట్ గా ఓ బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకొని, ఆయన దగ్గర లగ్జరీ ఫ్లాట్ ని రాయించుకుంది అనే టాక్ వినిపించింది. అయితే ఇది రూమర్ కాదు నిజంగానే వినిపించింది.

ఇక ఈ విషయం గురించి అసిన్ ఓ ఇంటర్వ్యూ లో చెబుతూ.. నేను ఓ సినిమా లో బిజీ గా ఉన్నప్పుడు నా పై పెళ్లి రూమర్, ఇల్లు రూమర్ వినిపించింది. అయితే నేను సల్మాన్ ఖాన్ ని రహస్యంగా వివాహం చేసుకున్నానని,నాకు ఆయన లగ్జరీ ఇల్లును కట్టించాడు అనే పుకారు పుట్టింది. అయితే ఈ పుకారు ఎలా పుట్టిందో ఏమో తెలియదు కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అయితే ఈ పుకారు వినిపించాక ఓ రోజు సల్మాన్ ఖాన్ నా దగ్గరికి వచ్చి ఇల్లు ఎలా ఉంది అని అడిగారు.

దాంతో ఈ మ్యాటర్ మీడియా లో వైరల్ అవ్వడంతో నిజంగానే సల్మాన్ ఖాన్ అసిన్ కి ఇల్లు కట్టించారు అనే ప్రచారం చేశారు. కానీ సల్మాన్ ఖాన్ నాకు ఇల్లు కట్టించారని పుకారు రావడంతో సరదాగా ఆయన నన్ను అలా అడిగారు. ఇక ఈ విషయం నాతో పని చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు.కానీ మీడియా మాత్రం నాపై తప్పుగా వార్తలు సృష్టించింది. నేను ఎవరిని రహస్యంగా పెళ్లి చేసుకోలేదు అంటూ అసిన్ క్లారిటీ ఇచ్చింది.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>