MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood91a83ac3-7d7d-4cf9-a63b-b0e531cfd9d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood91a83ac3-7d7d-4cf9-a63b-b0e531cfd9d4-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలు ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో కొంత మంది అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. లేదంటే వారి కెరియర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. అలా అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఉన్న ఆ కొద్ది మంది హీరోలు ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకుంటున్నాడు. ఈయన తాజాగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో ప్రేక్షకులనTollywood{#}srinu vytla;Variar;ismart shankar;Mass;Mister;Tollywood;Box office;Ravi;ravi teja;Hero;Telugu;Industry;Cinemaఅర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన హీరోలు వీరే.. లేకుంటే కెరియర్ ఫుల్ రిస్క్ లో పడ్డట్టే..?అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన హీరోలు వీరే.. లేకుంటే కెరియర్ ఫుల్ రిస్క్ లో పడ్డట్టే..?Tollywood{#}srinu vytla;Variar;ismart shankar;Mass;Mister;Tollywood;Box office;Ravi;ravi teja;Hero;Telugu;Industry;CinemaSat, 24 Aug 2024 14:08:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలు ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకుంటున్నారు . అలాంటి వారిలో కొంత మంది అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి . లేదంటే వారి కెరియర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. అలా అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఉన్న ఆ కొద్ది మంది హీరోలు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకుంటున్నాడు. ఈయన తాజాగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో రవితేజ అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఆఖరుగా ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ తో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన హీరోగా రూపొందిన ది వారియర్ , స్కంద తాజాగా విడుదల అయిన డబల్ ఇస్మార్ట్ మూడు సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 

దానితో ఈ నటుడు కూడా అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ హీరోగా సూపర్ గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ కూడా ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను అందుకుంటున్నాడు. ఈయన కూడా అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఈ నటుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో గోపీచంద్ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి. టాలీవుడ్ యువ నటుడు నితిన్ కూడా వరుస అపజయాలను అందుకుంటున్నాడు. దానితో ఈయన కూడా అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన హీరోల లిస్టులో చేరిపోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>