MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balakrishna-letest-movie-update-fresh-newsac0bcb99-a039-4735-9c72-8fdc22f984e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balakrishna-letest-movie-update-fresh-newsac0bcb99-a039-4735-9c72-8fdc22f984e6-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఊర్వసి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ను ఇప్పటి వరకు ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ సినిమా విడుBalakrishna{#}naga;pragya jaiswal;thaman s;Makar Sakranti;lion;Narasimha Naidu;Mrugaraju;Balakrishna;Venkatesh;producer;Producer;Chiranjeevi;Blockbuster hit;News;Cinemaఈసారి సంక్రాంతికి వస్తే బాలయ్యకు తిరిగే లేదు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..?ఈసారి సంక్రాంతికి వస్తే బాలయ్యకు తిరిగే లేదు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..?Balakrishna{#}naga;pragya jaiswal;thaman s;Makar Sakranti;lion;Narasimha Naidu;Mrugaraju;Balakrishna;Venkatesh;producer;Producer;Chiranjeevi;Blockbuster hit;News;CinemaSat, 24 Aug 2024 12:45:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఊర్వసి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ను ఇప్పటి వరకు ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ మూవీ కనక విడుదల అయినట్లయితే ఒక సెంటిమెంట్ ప్రకారం బాలయ్య కు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చే అవకాశం ఉంది. అది ఏమిటి అనుకుంటున్నారా ..? 2001 వ సంవత్సరం బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి.

ఇందులో మృగరాజు ఫ్లాప్ కాగా , దేవి పుత్రుడు యావరేజ్ విజయాన్ని అందుకుంది. నరసింహ నాయుడు బ్లాక్ బస్టర్ విజయం అయింది. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర , వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమా సంక్రాంతి కి విడుదల కాబోతున్నాయి. మరి బాలయ్య సినిమా కూడా అదే సీజన్ కి వచ్చినట్లు అయితే 2001 సెంటిమెంట్ ప్రకారం ఆయన కు ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ వచ్చే అవకాశం ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>