MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/am-letest-social-media-update-fresh-newsa544767d-674a-453f-8c04-0bd56d855f79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/am-letest-social-media-update-fresh-newsa544767d-674a-453f-8c04-0bd56d855f79-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా గర్రి బి హెచ్ దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ "స్పై" అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుAm{#}Beautiful;Amarnath K Menon;Heroine;BEAUTY;Tollywood;media;India;Kannada;Hindi;Tamil;Cinema;Teluguపలుచటి చీరలో నడుమందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..!పలుచటి చీరలో నడుమందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..!Am{#}Beautiful;Amarnath K Menon;Heroine;BEAUTY;Tollywood;media;India;Kannada;Hindi;Tamil;Cinema;TeluguSat, 24 Aug 2024 13:28:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా గర్రి బి హెచ్ దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ "స్పై" అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కార్తికేయ హీరోగా రూపొందిన భజే వాయు వేగం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇందులో కూడా ఈ నటి తన నటనతో కంటే కూడా తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈ బ్యూటీ కి తెలుగు లో మరింత గుర్తింపు లభించింది. సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. 

తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>