MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0b8eb259-185b-4e3b-a1c4-abe77cfb8717-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0b8eb259-185b-4e3b-a1c4-abe77cfb8717-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్ ని రాబట్టి థియేటర్లలో దుమ్మురేపిండి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో స్పిరిట్ సినిమా ఒకటి. ఇక ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు బయటికి వస్తున్న. ఈ సినిమా స్టార్ట్ అయ్యే గ్యాప్ tollywood{#}sandeep;Makar Sakranti;Prabhas;vijay kumar naidu;Box office;January;Chitram;News;India;Cinemaప్రభాస్ “స్పిరిట్” పై అదిరిపోయే అప్డేట్..!ప్రభాస్ “స్పిరిట్” పై అదిరిపోయే అప్డేట్..!tollywood{#}sandeep;Makar Sakranti;Prabhas;vijay kumar naidu;Box office;January;Chitram;News;India;CinemaSat, 24 Aug 2024 15:45:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్ ని రాబట్టి థియేటర్లలో  దుమ్మురేపిండి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో  స్పిరిట్ సినిమా ఒకటి. ఇక ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు బయటికి వస్తున్న. ఈ సినిమా స్టార్ట్ అయ్యే గ్యాప్ లో ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ చేసుకుంటాడు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం వచ్చే

 ఏడాది జనవరి నెల నుంచే మొదలు పెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.  ఇక అప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగించి ఆ ఏడాది చివర కానీ లేదా ఆ నెక్స్ట్ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంతటి ఆసక్తి ఉండడానికి కారణం, ఇద్దరి ఇమేజ్. ప్రభాస్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే, సందీప్ రెడ్డి వంగా తన క్రేజీ కథాంశాలతో యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే చిత్రం

ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ప్రభాస్ "స్పిరిట్" చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు మరో వినోదాన్ని అందించనుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని అప్‌డేట్‌లు వెలువడే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో స్పిరిట్‌ చిత్రం భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంచనా. ప్రభాస్ కెరీర్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్‌లో కనిపించబోతున్నాడని సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>