MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimplee479849c-a584-477b-8369-2c9679223057-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimplee479849c-a584-477b-8369-2c9679223057-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కెరియర్ ప్రారంభంలోనే హీరోయిన్ లుగా అవకాశాలను దక్కించుకొని అలాగే కెరియర్ ను ముందుకు సాగిస్తూ ఉంటారు. మరి కొంత మంది మాత్రమే కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఐటమ్ సాంగ్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకుంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నDimple{#}Cinema;Heroine;Beautiful;BEAUTY;Gaddalakonda Ganesh;Industry;Telugu;Tamil;Box officeఉబికి వస్తున్న అందాలతో ఆకట్టుకుంటున్న డింపుల్..!ఉబికి వస్తున్న అందాలతో ఆకట్టుకుంటున్న డింపుల్..!Dimple{#}Cinema;Heroine;Beautiful;BEAUTY;Gaddalakonda Ganesh;Industry;Telugu;Tamil;Box officeSat, 24 Aug 2024 12:16:00 GMTసినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కెరియర్ ప్రారంభంలోనే హీరోయిన్ లుగా అవకాశాలను దక్కించుకొని అలాగే కెరియర్ ను ముందుకు సాగిస్తూ ఉంటారు. మరి కొంత మంది మాత్రమే  కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఐటమ్ సాంగ్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకుంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. 

ఇందులో ఈమె తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ తన నటన కంటే కూడా అందాలతోనే ఎక్కువ శాతం ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సినిమాలలో ఈమె ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటికే కిలాడి , రామబాణం అనే రెండు తెలుగు సినిమాలలో సామాన్యుడు అనే ఒక తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేదు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>