MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/deepika-padukone-ranveer-singh-kalki-2898-ad-deepika-pragnancy-bollywood9d0b47d3-c528-41b9-9332-ef2f6fef53d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/deepika-padukone-ranveer-singh-kalki-2898-ad-deepika-pragnancy-bollywood9d0b47d3-c528-41b9-9332-ef2f6fef53d5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే తాజాగా తల్లయినట్టు సమాచారం అందుతుంది.. బాలీవుడ్ సెలబ్రిటీలు అయినా దీపిక పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలు ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పకపోయేసరికి వీరిద్దరి మధ్య సఖ్యత లేదు అనే రూమర్స్ వినిపించాయి. అంతేకాదు దీపిక పదుకొనే రణ్ వీర్ సింగ్ లు విడిపోతున్నారు,విడాకులు తీసుకోబోతున్నారు అని ఎన్నోసార్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ ఈ జంట తమ ప్రేగ్నెన్సీనిDEEPIKA PADUKONE; RANVEER SINGH; KALKI 2898 AD; DEEPIKA PRAGNANCY;BOLLYWOOD{#}Ranveer Singh;Cheque;deepika;Nijam;Good Newwz;Good news;CBN;marriage;BEAUTY;september;media;bollywood;News;vijay kumar naiduఅనుకున్న డేట్ కంటే ముందే బిడ్డకు జన్మనిచ్చిన దీపిక పదుకొనే .. ఎందుకంటే..?అనుకున్న డేట్ కంటే ముందే బిడ్డకు జన్మనిచ్చిన దీపిక పదుకొనే .. ఎందుకంటే..?DEEPIKA PADUKONE; RANVEER SINGH; KALKI 2898 AD; DEEPIKA PRAGNANCY;BOLLYWOOD{#}Ranveer Singh;Cheque;deepika;Nijam;Good Newwz;Good news;CBN;marriage;BEAUTY;september;media;bollywood;News;vijay kumar naiduSat, 24 Aug 2024 15:51:13 GMTబాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే తాజాగా తల్లయినట్టు సమాచారం అందుతుంది.. బాలీవుడ్ సెలబ్రిటీలు అయినా దీపిక పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలు ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పకపోయేసరికి వీరిద్దరి మధ్య సఖ్యత లేదు అనే రూమర్స్ వినిపించాయి. అంతేకాదు దీపిక పదుకొనే రణ్ వీర్ సింగ్ లు విడిపోతున్నారు,విడాకులు తీసుకోబోతున్నారు అని ఎన్నోసార్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ ఈ జంట తమ ప్రేగ్నెన్సీని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నాము అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.దీంతో దీపికా పదుకొనే రన్వీర్ సింగ్ అభిమానులు తెగ సంబరపడిపోయారు.ఇక బేబీ కడుపులో ఉండగానే దీపిక పదుకొనే కల్కి వంటి సినిమాల్లో కూడా నటించింది.

 కల్కి సినిమా ప్రమోషన్స్ లో కూడా బేబీ బంప్ తోనే దీపిక పదుకొనే కనిపించింది.ఇక కల్కి మూవీ తర్వాత సినిమాలకు కొద్దిరోజులు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.అయితే దీపిక రన్వీర్ సింగ్ లు తమ కి పుట్టిన బిడ్డ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బీటౌన్ లో మాత్రం రన్వీర్ సింగ్,దీపిక పదుకొనే లకు మగ బిడ్డ పుట్టారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దీపిక పదుకొనే డెలివరీ డేట్ ని సెప్టెంబర్ లో ఇచ్చారు.

కానీ అనుకున్న దాని కంటే నెల ముందుగానే దీపిక తన మొదటి బిడ్డకు జన్మనివ్వడంతో ఎనిమిదో నెలలోనే దీపిక తన మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.అయితే రీసెంట్గా దీపిక పదుకొనే హాస్పిటల్ కి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక గతంలో ఓ ప్రముఖ జ్యోతిష్యుడు కూడా దీపిక పదుకొనే జాతకం చూసి కచ్చితంగా  దీపికకు మగ బిడ్డ పుడతాడని చెప్పారు. ఇక ఆయన చెప్పినట్టుగానే దీపిక పదుకొనే పండంటి బాబుకి జన్మనిచ్చినట్టు తెలియడంతో చాలామంది దీపిక పదుకొనే అభిమానులు సంతోషపడుతున్నారు.మరి దీపిక పదుకొనే కి నిజంగానే బాబు పుట్టాడా అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ జంట సోషల్ మీడియా ద్వారా అధికారికంగా స్పందించాలి అని అంటున్నారు వీరి అభిమానులు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>