Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralc53fc531-fabb-45d7-aca0-d00524effb50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralc53fc531-fabb-45d7-aca0-d00524effb50-415x250-IndiaHerald.jpg ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు. తల్లి ప్రేమను కొలవడానికి ఏ కొలమానం కూడా లేదు. పక్షులు, జంతువులు, మనుషుల్లో కూడా అమ్మ ప్రేమకు సాటి ఏదీ రాదు. తల్లులు తమ పిల్లల కోసం ఏదైనా చేస్తారు. పిల్లలు బాగా ఉండాలని ఎంతో కష్టపడతారు. అందుకే మనం 'తల్లిని దేవుడిలా భావించాలి' అని చెప్పుకుంటాం. పిల్లలకు తల్లే ప్రపంచం. తల్లికి పిల్లలే ప్రపంచం. అమ్మ కనిపించకపోతే పిల్లలు ఎంతలా బాధపడతారో! అమ్మ లేకపోతే పిల్లలు ఎంతలా కష్టపడతారో మాటల్లో వర్ణించలViral{#}prema;Heart;Love;Manamఅమ్మా లే అమ్మా.. అమ్మ రాదనీ తెలీదు.. కానీ తల్లి సమాధి వద్ద కూర్చుని ఈ పిల్లోడు?అమ్మా లే అమ్మా.. అమ్మ రాదనీ తెలీదు.. కానీ తల్లి సమాధి వద్ద కూర్చుని ఈ పిల్లోడు?Viral{#}prema;Heart;Love;ManamSat, 24 Aug 2024 20:00:00 GMT

ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు. తల్లి ప్రేమను కొలవడానికి ఏ కొలమానం కూడా లేదు. పక్షులు, జంతువులు, మనుషుల్లో కూడా అమ్మ ప్రేమకు సాటి ఏదీ రాదు. తల్లులు తమ పిల్లల కోసం ఏదైనా చేస్తారు. పిల్లలు బాగా ఉండాలని ఎంతో కష్టపడతారు. అందుకే మనం 'తల్లిని దేవుడిలా భావించాలి' అని చెప్పుకుంటాం. పిల్లలకు తల్లే ప్రపంచం. తల్లికి పిల్లలే ప్రపంచం. అమ్మ కనిపించకపోతే పిల్లలు ఎంతలా బాధపడతారో! అమ్మ లేకపోతే పిల్లలు ఎంతలా కష్టపడతారో మాటల్లో వర్ణించలేం. అయితే దేవుడు కొన్నిసార్లు పిల్లల నుంచి తల్లిని వేరు చేస్తాడు. మరణం కారణంగానో మరి ఇతర కారణంగాను తల్లి బిడ్డలు అప్పుడప్పుడు వేరవుతుంటారు.

చిన్నతనంలోనే తల్లిని కోల్పోతే పిల్లలు చాలా బాధపడతారని చెప్పుకోవచ్చు. తమ ముందే తల్లి చనిపోవడం, సమాధి చేయడం చూస్తే ఆ పిల్లలు ఎంతలా అల్లాడిపోతారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తల్లి చనిపోతే మళ్ళీ వస్తుందేమో అని పిల్లలు అనుకుంటారు వారికి చనిపోయిన తల్లి మళ్ళీ రాదు అనే ఒక విషయం అనేది తెలియదు. తల్లి ప్రేమ చిన్నతనంలో చాలా అవసరం దానికి ఉంచుకొని పిల్లలు అత్యంత దురదృష్టవంతులనే చెప్పుకోవాలి.  

 ఇటీవల అలాంటి ఒక దురదృష్టవంతుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తల్లి చిన్నపిల్లడని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది ఆమెను అతడి ముందే ఖననం చేశారు అయితే. ఆ సమాధి నుంచి తల్లిని లేపే గుడిలో పడుకోవడానికి ఈ పిల్లోడు ట్రై చేశాడు. "అమ్మ రామ్మా" అంటూ ఆ చిన్నారి తల్లి సమాధి ముందు కూర్చుని ఏడవడం చూసి స్థానికులు కండతడి పెట్టుకున్నారు ఒకరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది చూసి నెటిజన్లు గుండె పగులుతున్నారు. "అయ్యో పాపం, ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చింది" అని కామెంట్లు చేస్తున్నారు.  ఈ వీడియో చాలా మంది హృదయాలను కదిలించేస్తోంది.

దీన్ని యశోధ పూజారి అనే ఓ (yashodha_poojary_journalist) ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో చూస్తే ఎవరికైనా సరే కళ్ళ నుంచి కన్నీళ్లు రావాల్సిందే. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని చాలామంది కోరుకుంటున్నారు. దీనికి లక్షల్లో వ్యూస్ వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఆ పిల్లవాడికి సహాయం చేయడానికి కూడా కొంతమంది అడ్రస్ అడిగారు. ఈ https://www.instagram.com/reel/C-7xK8BIqc2/?utm_source=ig_web_copy_link లింకుపై క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>