Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea947ed69-2b50-4715-8649-414caefc38f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea947ed69-2b50-4715-8649-414caefc38f1-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న నాని గతేడాది విడుదలైన రెండు సినిమాలతోనూ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు.నాని హీరోగా నటించిన హాయ్ నాన్న, దసరా సినిమాలు ఈ మధ్యనే ఫిలిం పేర్లు కూడా బోలెడు అవార్డులు అందుకున్నాయి.నాచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా 'సరిపోదా శనివారంస ఈ సినిమాలో ఎస్. జె సూర్య కీ రోల్ ప్లే చేశారు. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. డివివి ఎంటర్టైన్మెsocialstars lifestyle{#}dvv entertainment;Dussehra;Vijayadashami;vivek;atreya;Saturday;surya sivakumar;priyanka;Blockbuster hit;kalyan;Hero;Heroine;Music;Nani;Romantic;Cinemaనాని : ఆ క్లారిటీ లేకుంటే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఎందుకు..!!నాని : ఆ క్లారిటీ లేకుంటే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఎందుకు..!!socialstars lifestyle{#}dvv entertainment;Dussehra;Vijayadashami;vivek;atreya;Saturday;surya sivakumar;priyanka;Blockbuster hit;kalyan;Hero;Heroine;Music;Nani;Romantic;CinemaFri, 23 Aug 2024 16:30:00 GMTనాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న నాని గతేడాది విడుదలైన రెండు సినిమాలతోనూ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు.నాని హీరోగా నటించిన హాయ్ నాన్న, దసరా సినిమాలు ఈ మధ్యనే ఫిలిం పేర్లు కూడా బోలెడు అవార్డులు అందుకున్నాయి.నాచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా 'సరిపోదా శనివారంస ఈ సినిమాలో ఎస్. జె సూర్య కీ రోల్ ప్లే చేశారు. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బార్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సినిమాని. జేక్స్ బీజాయ్ సంగీతం అందించారు. ఆగ‌స్టు 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్, ట్రైల‌ర్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి.ఇక నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం విడుదలకు సిద్ధం అవుతుంది. ఆగస్టు 29న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబోలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికీ వచ్చింది. ఈ మూవీ ఫలితం నిరాశపరిచింది. అయితే వివేక్ ఆత్రేయ టాలెంట్ పై నమ్మకంతో నాని ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడు.ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజ్ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఈ డేట్ కి రిలీజ్ అవుతుంది అనే ముందే చెప్పేసి అనుకోని కారణాలవల్ల ఆ సినిమా రిలీజ్  విషయంలో వాయిదా వేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే నాని సినిమా రిలీజ్ డేట్ ల వాయిదాలపై స్పందించారు. ఈ విషయంపై ఆయన ఏ విధంగా మాట్లాడారు. సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా పడటం వల్ల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు సహా చాలా మంది నష్టపోతారని హీరో నాని అన్నారు.తప్పనిసరి అయ్యే రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తే తప్పులేదు.కానీ క్లారిటీ లేకుండా ఏదో ఒక డేట్ చెప్పేద్దామని ప్రకటిస్తేనే సమస్యలు వస్తాయి. ఈ మధ్య కొంతమంది ఇలా చేస్తున్నారు.మూవీని పలానా డేట్ కు రిలీజ్ చేస్తామని చెప్పి చేయకపోతే ఇతర సినిమాలపై దాని ప్రభావం పడుతుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>