MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru5fe203ff-e515-48f1-98fe-ef04911b1d22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru5fe203ff-e515-48f1-98fe-ef04911b1d22-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొంది అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ఇంద్ర మూవీ ఒకటి. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను నిన్న అనగా ఆగస్టు 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వైజయంchiru{#}aarti agarwal;aswini;b gopal;sonali bendre;Tamilnadu;vyjayanthi;mani sharma;Music;indra;Hero;cinema theater;Tollywood;Telugu;Heroine;Chiranjeevi;Cinemaఇంద్ర రీ రిలీస్ తో మరోసారి సరికొత్త రికార్డును సృష్టించిన చిరు..?ఇంద్ర రీ రిలీస్ తో మరోసారి సరికొత్త రికార్డును సృష్టించిన చిరు..?chiru{#}aarti agarwal;aswini;b gopal;sonali bendre;Tamilnadu;vyjayanthi;mani sharma;Music;indra;Hero;cinema theater;Tollywood;Telugu;Heroine;Chiranjeevi;CinemaFri, 23 Aug 2024 10:45:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొంది అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ఇంద్ర మూవీ ఒకటి. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను నిన్న అనగా ఆగస్టు 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వైజయంతి మూవీస్ బ్యానర్ గారు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అలా రీ రిలీస్ అయిన సినిమాలలో ఇంద్ర సినిమా సరికొత్త రికార్డు ను సృష్టించింది.

రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక , తమిళనాడు ప్రాంతాలలో కలిపి దాదాపు 385 కు పైగా థియేటర్ లలో రిలీజ్ అయింది. ఇప్పటి దాకా ఏ హీరో సినిమా కూడా ఇన్ని థియేటర్ లలో రీ రిలీజ్ విడుదల కాలేదు. ఈ విషయాన్ని ఈ మూవీ నిర్మాణ సంస్థ అయినటువంటి వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో చిరంజీవి ఇంద్ర మూవీ రీ రిలీజ్ విషయంలో ఒక కొత్త రికార్డును సృష్టించాడు  ఇకపోతే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా దక్కినట్లు తెలుస్తోంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఇంద్ర సినిమా ఆ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>