TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/inaya-sulathana-boy-friend-romance-video-viral295ba88a-c08d-402c-9fcd-2f50127cb696-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/inaya-sulathana-boy-friend-romance-video-viral295ba88a-c08d-402c-9fcd-2f50127cb696-415x250-IndiaHerald.jpgచాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత క్రేజ్ తో అవకాశాలను సంపాదించుకుంటూ ఉంటారు. హౌస్ లో మంచి పాపులారిటీ సంపాదించుకొని సినిమాలలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఈమె కూడా ఒకరు..ఆమె ఎవరో కాదు ఇనయా సుల్తానా. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసింది. అందం అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకి మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది గతంలో వర్మ ఇంటర్వINAYA SULATHANA;BOY FRIEND;ROMANCE;VIDEO;VIRAL{#}Sultan;Bigboss;Interview;Fidaa;Ram Gopal Varma;Winner;Cinema;Houseటివి: ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తూ అరాచకం సృష్టిస్తున్న తెలుగు యాంకర్..!టివి: ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తూ అరాచకం సృష్టిస్తున్న తెలుగు యాంకర్..!INAYA SULATHANA;BOY FRIEND;ROMANCE;VIDEO;VIRAL{#}Sultan;Bigboss;Interview;Fidaa;Ram Gopal Varma;Winner;Cinema;HouseFri, 23 Aug 2024 02:00:00 GMTచాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత క్రేజ్ తో అవకాశాలను సంపాదించుకుంటూ ఉంటారు.  హౌస్ లో మంచి పాపులారిటీ సంపాదించుకొని సినిమాలలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఈమె కూడా ఒకరు..ఆమె ఎవరో కాదు ఇనయా సుల్తానా. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసింది. అందం అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకి మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది



గతంలో వర్మ ఇంటర్వ్యూ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇనాయ సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని భారీ క్రేజ్ అందుకుంది. ఆర్జీవి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేయడం వల్లే ఈమెను హౌస్ లోకి తీసుకున్నారు అని ఆయన సపోర్టు కూడా ఉందని చాలామంది భావించారు. ఆ తర్వాత హౌస్ లో తన ఆటతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ విన్నర్ కాలేక పోయింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు వస్తాయని ఆశ పడినప్పటికీ అందుకు తగ్గట్టుగా అవకాశాలైతే రాలేదు. కాని సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.


తాజాగా ఇనాయ సుల్తానా షేర్ చేసిన ఈ వీడియో విషయానికి వస్తే.. చాలా అందంగా కనిపిస్తు.. తన అంద చందాలతో బాయ్ ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేస్తూ ఉండడంతో అభిమానులు ఆశ్చర్యపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు.. ఇనాయ సుల్తానా ఏంటి ఇలా రెచ్చిపోతోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇనాయ సుల్తాన్ హాట్ లుక్ లో అందరిని ఫిదా చేస్తోంది అంటూ కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. బ్లాక్ కలర్ దుస్తులలో ఇనాయ సుల్తానా ఫుల్ కిక్కించేలా ఉందంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>