Breakingmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ormaxmedia7a099745-f9ea-4388-898e-100d058df9d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ormaxmedia7a099745-f9ea-4388-898e-100d058df9d5-415x250-IndiaHerald.jpgదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన యాక్టర్స్ జాబితాను జూలై నెలలో ప్రముఖ మీడియా సంస్థ ఓఆర్ఎంఏ ఎక్స్ విడుదల చేసింది. ఈ సర్వేలో మోస్ట్ పాపులర్ మెయిల్ యాక్టర్ గా ప్రభాస్ నిలిచారు.టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే.డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.సలార్, కల్కి లాంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్నారు ప్రభాస్.ఇది ఇలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి ormaxmedia{#}Shahrukh Khan;Akshay Kumar;ajith kumar;mahesh babu;Joseph Vijay;bollywood;vijay kumar naidu;India;Prabhas;Chitram;nag ashwin;media;Tollywood;Cinemaమోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోగా ఆ స్టార్ హీరో..?మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోగా ఆ స్టార్ హీరో..?ormaxmedia{#}Shahrukh Khan;Akshay Kumar;ajith kumar;mahesh babu;Joseph Vijay;bollywood;vijay kumar naidu;India;Prabhas;Chitram;nag ashwin;media;Tollywood;CinemaFri, 23 Aug 2024 14:30:00 GMTదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన యాక్టర్స్ జాబితాను జూలై నెలలో ప్రముఖ మీడియా సంస్థ ఓఆర్ఎంఏ ఎక్స్ విడుదల చేసింది. ఈ సర్వేలో మోస్ట్ పాపులర్ మెయిల్ యాక్టర్ గా ప్రభాస్ నిలిచారు.టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్  గురించి మనందరికీ తెలిసిందే.డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.సలార్, కల్కి లాంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్నారు ప్రభాస్.ఇది ఇలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.1200 కోట్లు కలెక్షన్స్ ను సాధించడంతో పాటు రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.ఇక ఈ సినిమాకు ముందు ఈ సినిమా విడుదల సమయంలో ప్రభాస్ ఎన్ని రికార్డులు సాధించారో మనందరికీ తెలిసిందే.తాజాగా కూడా మరో ఘనతను సాధించారు.మరి ఆ వివరాల్లోకి వెళితే.ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో టాప్‌లో నిలిచారు ప్రభాస్.తాజాగా ఆర్మాక్స్‌ జూన్‌ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాను విడుదల చేసింది.ఇందులో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచారు.మే నెలలో టాప్‌ వన్‌లో ఉన్న ప్రభాస్ ఉండగా అదే క్రేజ్ ని కొనసాగిస్తూ జూన్‌ లో కూడా అదేవిధంగా మొదటి స్థానంలో నిలిచారు.రెండో స్థానంలో విజయ్ తలపతి నిలిచారు. మూడో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ , ఇక ఈ జాబితాలో మహేష్ బాబు , ఎన్టీఆర్‌, నాలుగు, ఐదు స్థానాల్లో ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ , ఏడు, ఎనిమిది స్థానాల్లో అల్లుఅర్జున్, సల్మాన్‌ ఖాన్‌ ఉండగా రామ్‌ చరణ్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పదో స్థానంలో అజిత్ కుమార్ ఉన్నారు.ఈ నేపథ్యం లో టాప్ 10 లో ఐదుగురు మన టాలీవుడ్ స్టార్ హీరోలే ఉండటం విశేషం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>