Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-6b67a97c-67b5-4ef4-bddc-c9ad7c657d0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-6b67a97c-67b5-4ef4-bddc-c9ad7c657d0a-415x250-IndiaHerald.jpgసాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు జనాలు ఎంతలా అల్లాడిపోతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వామ్మో ఈ చలి ఏంట్రా బాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటే భయమేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేవారు అయితే ఇక ఇబ్బంది పడుతూనే రోజువారి పనులను చేసుకోవడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఏకంగా మంచు కొండలు ఉండి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉండే ప్రాంతాలలో చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు జీరోకి పడిపోవడం కూడా చూస్తూ ఉంటViral {#}Varsham;House;CBNగడ్డకట్టుకుపోయిన జంతువులు.. వీడియో చూస్తే షాకే?గడ్డకట్టుకుపోయిన జంతువులు.. వీడియో చూస్తే షాకే?Viral {#}Varsham;House;CBNFri, 23 Aug 2024 11:30:00 GMTసాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు జనాలు ఎంతలా అల్లాడిపోతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వామ్మో ఈ చలి ఏంట్రా బాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటే భయమేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేవారు అయితే ఇక ఇబ్బంది పడుతూనే రోజువారి పనులను చేసుకోవడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఏకంగా మంచు కొండలు ఉండి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉండే ప్రాంతాలలో చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అలాంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు జీరోకి పడిపోవడం కూడా చూస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఇల్లు వాహనాలు రోడ్లు ఇలా ఎక్కడ చూసినా మంచి వర్షం కురుస్తూ పూర్తిగా మంచుతో కూరుకుపోయి ఉంటుంది. అదే ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 51 డిగ్రీలకు పడిపోయే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా చాలా కష్టమే. అయితే ఏకంగా ఉష్ణోగ్రతలు మైనస్ 51 డిగ్రీలకు పడిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా ఇక ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో క్షణాల్లో గడ్డకట్టుకుపోయిన జంతువులను చూసి అందరూ షాక్ లో మునిగిపోతున్నారు.


 మూడేళ్ల క్రితం కజకిస్తాన్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 51 డిగ్రీలకు పడిపోవడంతో పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయింది. ఏకంగా అడవిలోని జంతువులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది అని చెప్పాలి. కనుచూపుమేరలో కనిపిస్తున్న జంతువులన్నీ కూడా చనిపోయి గడ్డకట్టుకుపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా ఎవరో విగ్రహాలను నిలబెట్టినట్లుగా అనిపిస్తుంది. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే జంతువులు గడ్డకట్టుకుపోయి దయనీయమైన స్థితిలో ప్రాణాలు విడిచినట్లు ఇక ఈ వీడియోలో చూస్తే కనిపిస్తుంది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>