MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood5620b18a-0d03-419a-a2fb-8e14d875620a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood5620b18a-0d03-419a-a2fb-8e14d875620a-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒకరి రికార్డును ఒకరు క్రాస్ చేసి కొత్త రికార్డును సృష్టించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి , బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఇంద్ర మూవీ టాలీవtollywood{#}mahesh babu;Murari;Goa;Ileana D'Cruz;Pokiri;krishna;Director;Industry;aarti agarwal;b gopal;sonali bendre;indra;Heroine;Chiranjeevi;Tollywood;Telugu;Cinemaఅప్పుడు చిరు రికార్డును కొట్టేసిన మహేష్.. మరి ఇప్పుడు మహేష్ రికార్డును చిరు కొట్టేస్తాడా..?అప్పుడు చిరు రికార్డును కొట్టేసిన మహేష్.. మరి ఇప్పుడు మహేష్ రికార్డును చిరు కొట్టేస్తాడా..?tollywood{#}mahesh babu;Murari;Goa;Ileana D'Cruz;Pokiri;krishna;Director;Industry;aarti agarwal;b gopal;sonali bendre;indra;Heroine;Chiranjeevi;Tollywood;Telugu;CinemaFri, 23 Aug 2024 10:55:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఒకరి రికార్డును ఒకరు క్రాస్ చేసి కొత్త రికార్డును సృష్టించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి , బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఇంద్ర మూవీ టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఈ మూవీ సాధించిన కలెక్షన్లను ఏ సినిమా సాధించలేక పోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమా ఇంద్ర మూవీ కలెక్షన్లను బీట్ చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా చిరంజీవి రికార్డు ను మహేష్ బాబు కొట్టేశాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా మురారి అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే.

సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... కృష్ణ వంశీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే రీ రిలీస్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీస్ చేశారు. ఈ మూవీ కి రిలీజ్ లో భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. మరి మహేష్ బాబు రీ రిలీజ్ రికార్డును ఇంద్ర మూవీ క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>