MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-hosptal-health-photos-viral6bdb08b7-def7-4ad7-b5fa-f01e271cb396-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-hosptal-health-photos-viral6bdb08b7-def7-4ad7-b5fa-f01e271cb396-415x250-IndiaHerald.jpgగడిచిన కొన్ని గంటల క్రితం సినీ హీరో రవితేజ గాయాలతో హాస్పిటల్లో చేరినట్లుగా పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు తాజాగా రవితేజ షూటింగ్లో గాయపడినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..RT -75 సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. తన కుడి చేతికి పెద్ద గాయం కావడంతో సుమారుగా ఒక ఆరు నెలల పాటు రవితేజ రెస్టు తీసుకోవాలని వైద్యులు కూడా సూచించారట. రవితేజ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తRAVITEJA;HOSPTAL;HEALTH;PHOTOS;VIRAL{#}Ravi;ravi teja;Hero;News;Director;Cinemaహాస్పిటల్లో హీరో రవితేజ.. గాయాల ఫోటోలు చూస్తే షాకే..!హాస్పిటల్లో హీరో రవితేజ.. గాయాల ఫోటోలు చూస్తే షాకే..!RAVITEJA;HOSPTAL;HEALTH;PHOTOS;VIRAL{#}Ravi;ravi teja;Hero;News;Director;CinemaFri, 23 Aug 2024 21:06:09 GMTగడిచిన కొన్ని గంటల క్రితం సినీ హీరో రవితేజ గాయాలతో హాస్పిటల్లో చేరినట్లుగా పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు తాజాగా రవితేజ షూటింగ్లో గాయపడినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..RT -75 సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. తన కుడి చేతికి పెద్ద గాయం కావడంతో సుమారుగా ఒక ఆరు నెలల పాటు రవితేజ రెస్టు తీసుకోవాలని వైద్యులు కూడా సూచించారట.


రవితేజ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నిమిషాల క్రితం రవితేజ కు గాయాలైన ఫోటో ఒకటి బయటికి వచ్చింది ఈ ఫోటో చూసిన అభిమానులను  కలిచివేసింది. రవితేజ రక్తపు మడుగుల్లో ఉన్న చికిత్స చేయించుకుంటున్నటువంటి ఫోటోలు చూసి ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు.. మరి కొంతమంది ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ భాను దర్శకత్వంలో  RT -75 సినిమా షూటింగ్లో నటిస్తూ ఉండగా ఈ సినిమా షూటింగ్ ఫైట్ సన్నివేశాలు హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తూ ఉండగా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.



అయితే అభిమానుల సైతం తమ హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. యాక్షన్స్ సన్నీ వేషాలు చిత్రీకరిస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి రవితేజ కింద పడడంతో తన కుడి చేతి కండరం చెప్పినట్లుగా వైద్యులు తెలియజేశారట. అయితే ఆ నొప్పిని భరించి సినిమా షూటింగ్ పూర్తి చేసి మరి హాస్పిటల్ కి రవితేజ వెళ్లారట. దీంతో రవితేజ సినిమా పట్ల ఉన్నటువంటి డెడికేషన్ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిన్నటి రోజున ఈ సర్జరీ జరిగినట్లుగా సమాచారం. అయితే నిన్నటి రోజున జరిగినప్పటికీ ఈరోజు ఈ విషయం వినిపిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>