MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srg7a415858-7a1d-4134-94e3-f8b5dbaf6473-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srg7a415858-7a1d-4134-94e3-f8b5dbaf6473-415x250-IndiaHerald.jpgతెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది కి మంచి గుర్తింపు లభించింది. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ లలో శుభ శ్రీ రాయగురు ఒకరు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఎవరికి తెలియదు. ఎప్పుడు అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసింది. ఈ షో కంటే ముందు ఈమె పెద్దగా ఎవరికి తెలియక పోవడం , అలsrg{#}Bigboss;Reality Show;Red;House;BEAUTY;sree;Telugu;mediaఎరుపు రంగు చీరలో సైడ్ వ్యూలో ఆ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!ఎరుపు రంగు చీరలో సైడ్ వ్యూలో ఆ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!srg{#}Bigboss;Reality Show;Red;House;BEAUTY;sree;Telugu;mediaFri, 23 Aug 2024 11:58:00 GMTతెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది కి మంచి గుర్తింపు లభించింది. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ లలో శుభ శ్రీ రాయగురు ఒకరు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఎవరికి తెలియదు. ఎప్పుడు అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసింది. ఈ షో కంటే ముందు ఈమె పెద్దగా ఎవరికి తెలియక పోవడం , అలాగే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి రెండు వారాలు చాలా సైలెంట్ గా ఉండడంతో చాలా తక్కువ వారాల్లోనే ఈమె హౌస్ నుండి వెళ్ళిపోతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె తన అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చాలా ఎక్కువ వారాలే ఈమె హౌస్ లో కొనసాగింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శుభ శ్రీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకు జరిపి తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>