MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anupama-letest-update-fresh-news896b7932-a46b-4889-bfb1-197f2ee1a70a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anupama-letest-update-fresh-news896b7932-a46b-4889-bfb1-197f2ee1a70a-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో ఈమె మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇకపోతే అనుపమ కెరియర్ను స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా సంవత్సరాల పాటు సినిమాల్లో క్లాస్ పాత్రలలో , డీసెంట్ పాత్రలో నటిస్తూ వచ్చింది. అలాగే చాలా వరకు కూడా స్కిన్ షో కు అత్యంత దూరంగా ఉంటూ వచ్చింది. దానితో ఈమెను ఎంతో మంది ఇష్ట పడ్డవారు ఉన్నారు. అలా క్లాస్anupama{#}trivikram srinivas;Success;Telugu;Cinemaఅనుపమ అలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా.. పెద్ద సీక్రెట్ బయటపెట్టిన బ్యూటీ..?అనుపమ అలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా.. పెద్ద సీక్రెట్ బయటపెట్టిన బ్యూటీ..?anupama{#}trivikram srinivas;Success;Telugu;CinemaFri, 23 Aug 2024 12:35:00 GMTఅందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో ఈమె మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇకపోతే అనుపమ కెరియర్ను స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా సంవత్సరాల పాటు సినిమాల్లో క్లాస్ పాత్రలలో , డీసెంట్ పాత్రలో నటిస్తూ వచ్చింది. అలాగే చాలా వరకు కూడా స్కిన్ షో కు అత్యంత దూరంగా ఉంటూ వచ్చింది.

దానితో ఈమెను ఎంతో మంది ఇష్ట పడ్డవారు ఉన్నారు. అలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమె రౌడీ బాయ్స్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ లో ఈమె తన అందాలను భారీగా ఆరబోసింది. ముద్దు సన్నివేశాలలో కూడా పాల్గొంది. ఈ సంవత్సరం అనుపమ "టిల్లు స్క్వేర్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో కూడా అనుపమ అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోసింది. మరి కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు దూరంగా ఉంటూ ఇప్పుడు మాత్రం అందాలు ఆరబోయడానికి గల కారణాన్ని ఈమె కొన్ని రోజుల క్రితం తెలియజేసింది.

అనుపమ కొంత కాలం క్రితం మాట్లాడుతూ ... ప్రతి ఒక్క నటికి అన్ని రకాల అయినా పాత్రలలో నటించాలి అని ఉంటుంది. అలా నటిస్తేనే వారు గొప్ప నటి అని అనిపించుకుంటారు. ఒకే రకం పాత్రలలో నటించడం వల్ల నటిగా సంతృప్తి ఉండదు. అందుకే నేను కూడా అన్ని రకాల పాత్రలలో నటించాలి అనుకుంటున్నాను. భవిష్యత్తులో అనేక డిఫరెంట్ పాత్రలలో కూడా నటించాలి అని అనుకుంటున్నాట్లు అనుపమ చెప్పుకొచ్చింది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>