BreakingFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vijaytalapati90cc7bbf-7a50-4bd3-be6e-e19384de424e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vijaytalapati90cc7bbf-7a50-4bd3-be6e-e19384de424e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు విజయ్ మాత్రమే. అతెందుకుందు సూపర్ స్టార్ వారసుడు అంటూ ట్యాగ్ కూడా పెట్టేశారు. తమిళనాట విజయ్‌కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజవుతుందంటే అక్కడ పెద్ద పండగే. ఇక డే1 నుంచి కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. ఆయన ఓపెనింగ్స్ రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఆ మధ్య ఓ సందర్భంలో దిల్ రాజు చెప్పినట్లు… విజయ్ సినిమాలు టాక్ తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయని చెప్పాడు. దిల్ రాజు చెప్పినట్లే… ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం నిర్మాతలకు ప్రాఫిట్ వvijaytalapati{#}thaman s;Tsunami;Dalapathi;Writer;Rajani kanth;Tamilnadu;dil raju;Music;Sangeetha;Joseph Vijay;Turmeric;Assembly;Party;Parents;Cinemaతమిళ్ స్టార్ విజయ్: సినిమాల్లో అయితే ఓకే... మరీ రాజకీయాల్లో రాణించేనా..?తమిళ్ స్టార్ విజయ్: సినిమాల్లో అయితే ఓకే... మరీ రాజకీయాల్లో రాణించేనా..?vijaytalapati{#}thaman s;Tsunami;Dalapathi;Writer;Rajani kanth;Tamilnadu;dil raju;Music;Sangeetha;Joseph Vijay;Turmeric;Assembly;Party;Parents;CinemaThu, 22 Aug 2024 20:15:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు విజయ్ మాత్రమే. అతెందుకుందు సూపర్ స్టార్ వారసుడు అంటూ ట్యాగ్ కూడా పెట్టేశారు. తమిళనాట విజయ్‌కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజవుతుందంటే అక్కడ పెద్ద పండగే. ఇక డే1 నుంచి కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. ఆయన ఓపెనింగ్స్ రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఆ మధ్య ఓ సందర్భంలో దిల్ రాజు చెప్పినట్లు… విజయ్ సినిమాలు టాక్ తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయని చెప్పాడు. దిల్ రాజు చెప్పినట్లే… ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం నిర్మాతలకు ప్రాఫిట్ వెంచర్‌లా మారిపోతాయి. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘బీస్ట్’ సైతం రెండొందల కోట్లు కొల్లగొట్టిందంటే మాములు విషయం కాదు. ఇక గతేడాది దసరాకు రిలీజైన ‘లియో’ ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టి ఆహా అనిపించింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. తమిళగ వెట్రి కళగం పేరుతో విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్నాడు విజయ్.తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈరోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా మన జెండా ఎగురుతుంది, తమిళనాడు ఇకముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్, జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్  సంగీతం అందించిన  ఈ పాటకు సాహిత్యం రచయిత వివేక్ అందించారు.

చెన్నై పనయూర్‌లోని తమిళగ వెట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు  మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్ మరియు శోభ కూడా పాల్గొన్నారు.నటుడు విజయ్ పార్టీ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు నటుడు విజయ్. వేదికకు వచ్చిన వెంటనే మొదటగా తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు నటుడు విజయ్.విజయ్ ఆవిష్కరించిన తమిళగ వెట్రి కజగం జెండాలో ఎరుపు ,  పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాకుండా అందులో రెండు ఏనుగులు, మధ్యలో వాగై పువ్వు కూడా ఉన్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగ వెట్రి కజగం పార్టీ  జెండాను ఎగురవేశారు థళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>