Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleabb0dbd9-50d4-4b90-a8d5-45d216b765dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleabb0dbd9-50d4-4b90-a8d5-45d216b765dc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా హను రాఘవపూడి అలాగే డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలావుండగా మామూలుగా అభిమానులు హీరో హీరోయిన్ల పై ఉన్న పిచ్చి అభిమానంతో కొన్ని కొన్ని సార్లు వారికి ఇబ్బంది కలిగే విధంగా కూడా చేస్తూ ఉంటారు.ముఖ్యంగా పబ్లిక్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీలకు కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి.అభిమానం పిచ్చి పరాకాsocialstars lifestyle{#}Bhimavaram;Darling;Saaho;Shradda Kapoor;Athadu;Pooja Hegde;Hanu Raghavapudi;Girl;vijay kumar naidu;Prabhas;Director;Hero;bollywood;Cinemaఆ అభిమాని పిలుపుకి షాక్ అయిన ప్రభాస్.. వీడియో వైరల్..!!ఆ అభిమాని పిలుపుకి షాక్ అయిన ప్రభాస్.. వీడియో వైరల్..!!socialstars lifestyle{#}Bhimavaram;Darling;Saaho;Shradda Kapoor;Athadu;Pooja Hegde;Hanu Raghavapudi;Girl;vijay kumar naidu;Prabhas;Director;Hero;bollywood;CinemaThu, 22 Aug 2024 16:45:00 GMTప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా హను రాఘవపూడి అలాగే డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలావుండగా మామూలుగా అభిమానులు హీరో హీరోయిన్ల పై ఉన్న పిచ్చి అభిమానంతో కొన్ని కొన్ని సార్లు వారికి ఇబ్బంది కలిగే విధంగా కూడా చేస్తూ ఉంటారు.ముఖ్యంగా పబ్లిక్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీలకు కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి.అభిమానం పిచ్చి పరాకాష్టకు చేరినప్పుడు సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా అభిమానులు ప్రవర్తిస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా డార్లింగ్ ప్రభాస్ ఒక అభిమాని పిలిచినా పిలుపుకి విని షాక్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో ఓ అభిమాని పిలుపు విని అవాక్కయ్యాడు ప్రభాస్. ఈ వీడియోలో డార్లింగ్ తన అభిమానులను కలిసేందుకు రాగా.. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆప్యాయంగా పలకరించాడు. 'అన్నా భీమవరం వత్తావా' అంటూ పక్కా గోదారి యాసలో పిలిచాడు. అతడు పిలిచిన విధానం బాగుంది.. కానీ ఒక్కసారిగా గోదారి యాసలో ఉన్న ప్రభాస్ వెనక్కి తిరిగి భలే లుక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఏంటీ బ్రో.. అలా పిలిచేశావ్.. ఏదో ఆటోవాడిని వస్తావా అన్నట్లుగా పిలుస్తుననాడు.. ఇదేక్కడి ప్రేమరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో ప్రభాస్ వెనకలా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపిస్తుంది. అంటే ఈ వీడియో సాహో సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్కి తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించిన డార్లింగ్.. ఇప్పుడు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ప్రాజెక్ట్ లాంఛ్ చేశారు. ఇందులో ఇన్ స్టా అమ్మాయి ఇమాన్వీ నటిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>