MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna90db4842-7870-4466-aa01-d505dd83ed82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna90db4842-7870-4466-aa01-d505dd83ed82-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే కొంత కాలం పాటు వరుస అభజాయలను ఎదుర్కొన్న బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి అనే సినిమాలతో వరసగా రెండు విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమbalakrishna{#}v v vinayak;Kesari;Ishtam;Simha;lion;boyapati srinu;Balakrishna;Cinemaబాలయ్య నటించిన సినిమాల్లో ఆయన భార్యకు నచ్చిన సినిమా అదే..?బాలయ్య నటించిన సినిమాల్లో ఆయన భార్యకు నచ్చిన సినిమా అదే..?balakrishna{#}v v vinayak;Kesari;Ishtam;Simha;lion;boyapati srinu;Balakrishna;CinemaThu, 22 Aug 2024 02:38:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే కొంత కాలం పాటు వరుస అభజాయలను ఎదుర్కొన్న బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి అనే సినిమాలతో వరసగా రెండు విజయాలను అందుకున్నాడు.

ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమాను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ భార్య అయినటువంటి వసుంధర కూడా బాలకృష్ణ సినిమాలను ఎంతో ఇష్టపడుతూ ఉంటుందట. కానీ ఆమెకు బాలకృష్ణ నటించిన ఒక సినిమా అంటే మాత్రం చాలా ఇష్టం అట.

సినిమా ఏది అనుకుంటున్నారా ..? అదే చెన్న కేశవ రెడ్డి. ఈ సినిమా అంటే బాలకృష్ణ భార్య అయినటువంటి వసుంధర కు ఎంతో ఇష్టం అట. ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇందులో బాలయ్య తండ్రి పాత్రలోను , కొడుకు పాత్రలోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ లోని బాలకృష్ణ నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>