MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba338266dd-38e1-459e-8c3e-698252112fba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba338266dd-38e1-459e-8c3e-698252112fba-415x250-IndiaHerald.jpgకొంత మంది నటి మనులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలో మంచి విజయాలు మంచి గుర్తింపు దక్కుతూ ఉంటాయి. అలాంటి వారు ఇండస్ట్రీ లో మంచి స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే మంచి స్థాయికి చేరుకున్న నటీమణుల్లో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె కెరియర్ను ప్రారంభించిన కొత్తలోనే కుమారి 21 ఎఫ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఎక్కడికి పhebba{#}heebah patel;Ekkadiki Pothavu Chinnavada;Kumari 21 F;BEAUTY;Tollywood;Heroine;Telugu;Industry;Cinemaఇవి కథ చీర కట్టులో స్టిల్స్ అంటే.. కొంటె చూపులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..!ఇవి కథ చీర కట్టులో స్టిల్స్ అంటే.. కొంటె చూపులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..!hebba{#}heebah patel;Ekkadiki Pothavu Chinnavada;Kumari 21 F;BEAUTY;Tollywood;Heroine;Telugu;Industry;CinemaThu, 22 Aug 2024 11:06:00 GMTకొంత మంది నటి మనులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలో మంచి విజయాలు మంచి గుర్తింపు దక్కుతూ ఉంటాయి . అలాంటి వారు ఇండస్ట్రీ లో మంచి స్థాయికి ఎదుగుతూ ఉంటారు . ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే మంచి స్థాయికి చేరుకున్న నటీమణుల్లో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె కెరియర్ను ప్రారంభించిన కొత్తలోనే కుమారి 21 ఎఫ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. 

ఆ తర్వాత ఈ బ్యూటీ ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ఆ తర్వాత ఈమె చాలా సినిమాలలో నటించినా కుమారి 21 ఎఫ్ , ఎక్కడికి పోతావు చిన్నవాడా స్థాయి విజయాలను అందుకోలేదు. అయినప్పటికీ ఈమె నటించిన సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ ఉండటంతో ఈమెకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు భారీగానే వస్తున్నాయి. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చీర కట్టులో ఉన్న హెబ్బా పటేల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>