MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevica05089e-1324-4b2d-9f94-81ecbb418829-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevica05089e-1324-4b2d-9f94-81ecbb418829-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఇంద్ర మూవీ ని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు 22 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఆగస్టు 17 వ తేదీ నుండి ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్లను ఆన్లైన్ లో ఓపెన్ చేశారు. బుక్ మై షో అప్ లో ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఇప్పటి వరకు ఇంద్ర సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్లు బుకchiranjeevi{#}aarti agarwal;aswini;sonali bendre;Cinema Tickets;indra;b gopal;Chiranjeevi;Blockbuster hit;Cinemaబుక్ మై షో లో ఇరగదీస్తున్న ఇంద్ర.. ఇప్పటికే అన్ని టికెట్లు సేల్..?బుక్ మై షో లో ఇరగదీస్తున్న ఇంద్ర.. ఇప్పటికే అన్ని టికెట్లు సేల్..?chiranjeevi{#}aarti agarwal;aswini;sonali bendre;Cinema Tickets;indra;b gopal;Chiranjeevi;Blockbuster hit;CinemaWed, 21 Aug 2024 18:38:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఇంద్ర మూవీ ని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు 22 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఆగస్టు 17 వ తేదీ నుండి ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్లను ఆన్లైన్ లో ఓపెన్ చేశారు. బుక్ మై షో అప్ లో ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఇప్పటి వరకు ఇంద్ర సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్లు బుక్ మై షో ఆప్ లో రోజు వారిగా సేల్ అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఆగస్టు 17 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 12.32 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 18 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 8.39 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 19 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 8.86 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 20 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 11.98 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 17 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు ఇంద్ర మూవీ కి సంబంధించిన 41.55 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి. రీ రిలీజ్ లో భాగంగా ఇంద్ర మూవీ టికెట్స్ కి బుక్ మై షో యాప్ లో మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్ లుగా నటించగా ... అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>