MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ruhani-sharma5603a9e6-2c6f-4b20-8175-908a770d03d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ruhani-sharma5603a9e6-2c6f-4b20-8175-908a770d03d8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో రుహాని శర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటన మాయ చేస్తున్న ఈ భామ వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. రుహాని శర్మ "కడాయిసీ బెంచ్ కార్తీ"అనే తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అదిరిపోయే నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న రుహాని శర్మ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. ruhani sharma{#}bhama;maya;Tamil;bollywood;Telugu;Tollywood;News;media;Cinemaఆ స్టార్‌ హీరోతో రుహాని శర్మ ఎఫైర్..?ఆ స్టార్‌ హీరోతో రుహాని శర్మ ఎఫైర్..?ruhani sharma{#}bhama;maya;Tamil;bollywood;Telugu;Tollywood;News;media;CinemaWed, 21 Aug 2024 13:09:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో రుహాని శర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటన మాయ చేస్తున్న ఈ భామ వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. రుహాని శర్మ "కడాయిసీ బెంచ్ కార్తీ"అనే తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అదిరిపోయే నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న రుహాని శర్మ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది.


ఈ క్రమంలోనే  "చి ల సౌ" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమాతో నేషనల్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా హిట్ వన్, థర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు వంటి సినిమాలు చేసింది. ఇక టాలీవుడ్ లో రుహని శర్మకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే రుహాని శర్మ వరుసగా సినిమాలు చేసింది. కానీ ఇందులో తాను నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అయినా రుహాని 2019లో పాయిజన్ తెలుగులో మీట్ క్యూట్ అనే వెబ్ ఫిల్మ్ చేసింది. ఇటీవలే ''HER Chapter 1" , సైన్ధవ్ సినిమాలు కూడా చేసింది.


కానీ ఈ సినిమాలో రుహాని శర్మకు అనుకున్న మేర హిట్ సాధించలేకపోయాయి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం రుహానికి శర్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. రుహాని శర్మ ఓ బాలీవుడ్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని.... తనతో ప్రేమాయణం నడిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలోనే ఈ జంట వివాహం చేసుకుంటారని అనేక రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>