TechnologyVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/ee-yedadi-validity-recharge-plane-kosam-adiripoye-plansf45f7f01-6cbb-40c1-bf76-79fccdf754c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/ee-yedadi-validity-recharge-plane-kosam-adiripoye-plansf45f7f01-6cbb-40c1-bf76-79fccdf754c7-415x250-IndiaHerald.jpgచేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే రోజు గడవలేని పరిస్థితిలు వచ్చాయి. దీంతో టెలికాం కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు సరికొత్తగా రీఛార్జ్ ప్లాన్స్ ను మన ముందుకు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే వారి కంటే ఒకేసారి సంవత్సరానికి రీఛార్జ్ చేసుకుంటే బిందాస్ గా ఉండొచ్చనే వారి సంఖ్య పెరుగుతుంది. ఇందులో భాగంగానే ఏడాది వ్యాలిడిటీతో ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నారు. మరి దేశంలో ఉన్న రెండు ప్రధాన టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియోలు అందిస్తున్న కొన్ని బెస్ట్ వన్ ఇయmobiles{#}Smart phone;Jioఏడాది వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం అదిరిపోయే ఆఫర్లు ఇవే?ఏడాది వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం అదిరిపోయే ఆఫర్లు ఇవే?mobiles{#}Smart phone;JioWed, 21 Aug 2024 13:28:00 GMT

చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే రోజు గడవలేని పరిస్థితిలు వచ్చాయి. దీంతో టెలికాం కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు సరికొత్తగా రీఛార్జ్ ప్లాన్స్ ను మన ముందుకు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే వారి కంటే ఒకేసారి సంవత్సరానికి రీఛార్జ్ చేసుకుంటే బిందాస్ గా ఉండొచ్చనే వారి సంఖ్య పెరుగుతుంది. ఇందులో భాగంగానే ఏడాది వ్యాలిడిటీతో ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నారు. మరి దేశంలో ఉన్న రెండు ప్రధాన టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియోలు అందిస్తున్న కొన్ని బెస్ట్ వన్ ఇయర్ వాలిడిటీ ప్యాకేజీ లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడాది వ్యాలిడిటీతో జియో అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ లో రూ. 1891 ఒకటి. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 365 రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అయితే డేటా తక్కువగా ఉపయోగించుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు. ఇందులో ఏడాది మొత్తానికి గాను కేవలం 24 జీబీ మాత్రమే డేటా వస్తుంది. జియో అందిస్తున్న మరో బెస్ట్ ప్లాన్స్ లో రూ. 3599 ఒకటి. ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఏడాది వ్యాలీడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.


రోజుకు 2.5 జిబి డేటా పొందవచ్చు. రోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందవచ్చు. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా చేసుకోవచ్చు. రూ. 3999 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 జిబి డేటా లభిస్తోంది. ఈ జియో ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు జియో టీవీ కోసం ఫ్యాన్ కోడ్ పొందవచ్చు.


మరో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ అందిస్తున్న ప్లాన్స్ లో రూ. 1999 ఒకటి. ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. అయితే ఏడాది మొత్తానికి కలిపి 24 జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్టెల్ రూ. 3599 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటుగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను పొందవచ్చు. ఎయిర్టెల్ అందిస్తున్న రూ. 3999 ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఏడాది పాటు హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు. అలాగే ప్రతిరోజు 2.5 జిబి డేటా లభిస్తోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>