MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-sister-photos-viral-age-gap96de6d78-ff86-4c46-a519-3d05275dea5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-sister-photos-viral-age-gap96de6d78-ff86-4c46-a519-3d05275dea5b-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీల కుటుంబాలకు సంబంధించిన విషయాలు ఫోటోలు సైతం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక చెల్లెలకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. చాలా మందికి రష్మిక కు ఒక చెల్లి ఉందనే విషయం కూడా తెలియకపోవచ్చు. గతంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను కూడా రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోయారు. రష్మిక చెల్లి పేరు షిమన్ మందాన. రష్మిక కి తన చRASHMIKA;SISTER;PHOTOS;VIRAL;AGE GAP{#}rashmika mandanna;Instagram;Tollywood;festival;bollywoodరష్మిక చెల్లెల్ని చూశారా.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏంతో తెలుసా..?రష్మిక చెల్లెల్ని చూశారా.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏంతో తెలుసా..?RASHMIKA;SISTER;PHOTOS;VIRAL;AGE GAP{#}rashmika mandanna;Instagram;Tollywood;festival;bollywoodWed, 21 Aug 2024 18:17:07 GMTసెలబ్రిటీల కుటుంబాలకు సంబంధించిన విషయాలు ఫోటోలు సైతం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక చెల్లెలకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. చాలా మందికి రష్మిక కు ఒక చెల్లి ఉందనే విషయం కూడా తెలియకపోవచ్చు. గతంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను కూడా రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోయారు.


రష్మిక చెల్లి పేరు షిమన్ మందాన. రష్మిక కి తన చెల్లెలికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందనే విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సుమారుగా వీరిద్దరి మధ్య 16 ఏళ్ల వయసు గ్యాప్ ఉన్నదట. గతంలో ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో కూడా రష్మిక తన చెల్లెలు గురించి తెలియజేస్తూ తనకు తన చెల్లి అంటే చాలా ఇష్టమని.. చిన్న వయసులోనే తనకు డ్రస్సు వేయడం డైపర్స్ వేయడం వంటివి చేశాను.. అయితే ఈ ప్రస్తుతం షూటింగ్లో వల్ల బిజీగా తనకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నానంటు తెలియజేసింది రష్మిక.


మళ్లీ చాలా కాలం తర్వాత రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ స్టోరీని షేర్ చేసింది రష్మిక.రష్మిక ఇంత పెద్ద చెల్లెలి ఉందా అంటే చాలామంది ఆశ్చర్యపోతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక చెల్లెలు కూడా తనలాగే చాలా క్యూట్ గా కనిపిస్తూ అమాయకంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రష్మిక చెల్లెలకు సంబంధించి చైల్డ్ ఫోటోను కూడా షేర్ చేసింది. మరి తనలాగే తన చెల్లెల్ని కూడా రష్మిక ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతమైతే ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>