MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venu-swamy-tv-5-murthy-kamakhya-temple-tollywood423b2103-866d-4805-9bf9-19741ab3c85c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venu-swamy-tv-5-murthy-kamakhya-temple-tollywood423b2103-866d-4805-9bf9-19741ab3c85c-415x250-IndiaHerald.jpgభారతదేశంలో దొంగ బాబాలను జనాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.. ఎంతమంది దొంగబాబాల నిజస్వరూపాలు బయటపడ్డా కూడా ఈ జనాలు మారరు.. దేవుడు ముసుగులో ఎన్నో దారుణాలకు పాల్పడతున్నారు.అయితే తాజాగా వేణు స్వామికి సంబంధించి కూడా ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా మీడియా వేదిక గా బయటపడుతున్నాయి. మరీ ముఖ్యంగా టీవీ5 మూర్తి వేణు స్వామి దారుణాలన్నీ బయటపడేస్తున్నారు. ఇక వేణు స్వామి దారుణాలపై బ్రాహ్మణ పెద్దలు సైతం మండి పడుతున్నారు.అలాగే ఆయనకు ఎలాంటి మద్దతు ఇచ్చేది లేదు అని కరాకండిగా చెప్పేస్తున్నారు. ఇక వేణు స్వామి చేసిన నీచపు పనులVENU SWAMY; TV 5 MURTHY; KAMAKHYA TEMPLE; TOLLYWOOD{#}you tube;Thief;Donga;Venu Thottempudi;television;media;Indiaసంతానం లేనివారికి పూజలు.. ఒక రాత్రి అలా గడపాలి.. బయటపడ్డ వేణు స్వామి చీకటి బాగోతం..?సంతానం లేనివారికి పూజలు.. ఒక రాత్రి అలా గడపాలి.. బయటపడ్డ వేణు స్వామి చీకటి బాగోతం..?VENU SWAMY; TV 5 MURTHY; KAMAKHYA TEMPLE; TOLLYWOOD{#}you tube;Thief;Donga;Venu Thottempudi;television;media;IndiaWed, 21 Aug 2024 16:52:00 GMTభారతదేశంలో దొంగ బాబాలను జనాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.. ఎంతమంది దొంగబాబాల నిజస్వరూపాలు బయటపడ్డా కూడా ఈ జనాలు మారరు.. దేవుడు ముసుగులో ఎన్నో దారుణాలకు పాల్పడతున్నారు.అయితే తాజాగా వేణు స్వామికి సంబంధించి కూడా ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా మీడియా వేదిక గా బయట పడుతున్నాయి. మరీ ముఖ్యంగా టీవీ5 మూర్తి వేణు స్వామి దారుణాలన్నీ బయటపడేస్తున్నారు. ఇక వేణు స్వామి దారుణాలపై బ్రాహ్మణ పెద్దలు సైతం మండి పడుతున్నారు.అలాగే ఆయనకు ఎలాంటి మద్దతు ఇచ్చేది లేదు అని కరాకండిగా చెప్పేస్తున్నారు. ఇక వేణు స్వామి చేసిన నీచపు పనులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ టీవీ5 మూర్తి సంచలనం సృష్టిస్తున్నారు.

 ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల, రాజకీయ నాయకుల పర్సనల్ విషయాలు చెబుతూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు దొబ్బేస్తున్నాడని టీవీ ఫైవ్ మూర్తి వేణు స్వామి పై సంచలన ఆరోపణలు చేశారు.అంతేకాకుండా మీడియాలో డిబేట్లు, లైవ్ లు పెట్టి వేణు స్వామి నిజస్వరూపాన్ని బయట పడేస్తున్నారు. ఇందులో భాగంగా వేణు స్వామి పిల్లలు లేని వారు కామాఖ్య దేవాలయానికి వెళ్లి అక్కడ ఒకరోజు రాత్రి భార్యభర్తలు సంసారం చేస్తే వారికి తప్పకుండా పిల్లలు పుడతారని చెప్పారట. అయితే ఇది పూర్తిగా అవాస్తమని అది వామాచారం కిందికి వస్తుంది అని  కొంతమంది మీడియా వేదిక గా వేణు స్వామిని తిట్టిపోస్తున్నారు.

 అంతేకాదు కామాఖ్య దేవాలయంలో ఆచరించే పూజలు అన్నింటిని దక్షిణ భారతదేశం వారిపై బలవంతంగా రుద్దుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇక వేణు స్వామి తన దగ్గరికి వచ్చే సెలబ్రిటీలు, సామాన్య జనాలకు కట్టుకథలు చెప్పి వారికి రాజయోగం పట్టేలా చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి తెలిసి తెలియని పూజలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు అంటూ టీవీ ఫైవ్ జర్నలిస్టు మూర్తి వేణు స్వామిని తిట్టిపోసారు. అంతే కాదు వేణు స్వామికి సంబంధించిన మరిన్ని విషయాలు తొందరలోనే బయటకు తీస్తాను అని చెప్పారు.ఇక వేణు స్వామి యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలకు వెళ్లి యోని పూజలు అంటూ చెప్పి వివాదానికి గురయ్యారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>