MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/babi928e9995-bab5-4c57-85ed-6231ba58da49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/babi928e9995-bab5-4c57-85ed-6231ba58da49-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన పవర్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దానితో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు సర్దార్ గబ్బర్ సింగ్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆఖరుగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వాల్టేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. పోయిన సంవత్సరbabi{#}Makar Sakranti;Gabbar Singh;Shruti Haasan;Bobby;News;Darsakudu;Director;Chiranjeevi;ravi teja;Ravi;lion;Industry;Cinema"NBK 109" కోసం ఆ సెంటిమెంట్ ఫాలో కానున్న బాబి.. ఇదంతా బ్లాక్ బస్టర్ కోసమేనా..?"NBK 109" కోసం ఆ సెంటిమెంట్ ఫాలో కానున్న బాబి.. ఇదంతా బ్లాక్ బస్టర్ కోసమేనా..?babi{#}Makar Sakranti;Gabbar Singh;Shruti Haasan;Bobby;News;Darsakudu;Director;Chiranjeevi;ravi teja;Ravi;lion;Industry;CinemaWed, 21 Aug 2024 17:05:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన పవర్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దానితో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు సర్దార్ గబ్బర్ సింగ్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆఖరుగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వాల్టేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు.

పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం బాబి , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను  ఫిక్స్ చేయని నేపథ్యంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి అయిన ఈ మూవీ టైటిల్ ను కానీ , విడుదల తేదీని కానీ మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే బాబీ ఆఖరుగా దర్శకత్వం వహించిన వాల్టేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మరి NBK 109 మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>