PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amma-vodifede7ae6-9b75-41ac-b2f5-4c4573d91fc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amma-vodifede7ae6-9b75-41ac-b2f5-4c4573d91fc8-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే... మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు గులాబీ పార్టీ అధికారాన్ని చెలాయిస్తే... ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. amma vodi{#}Telugu Desam Party;Telangana;Congress;Telugu;students;2020;Ammavodi;Reddy;Party;CBN;Jagan;Andhra Pradesh;Governmentఅమ్మబడిని "తల్లికి వందనం"గా మార్పు...ఒక కుటుంబంలో ఒక్కరికే అంటూ కండిషన్లు?అమ్మబడిని "తల్లికి వందనం"గా మార్పు...ఒక కుటుంబంలో ఒక్కరికే అంటూ కండిషన్లు?amma vodi{#}Telugu Desam Party;Telangana;Congress;Telugu;students;2020;Ammavodi;Reddy;Party;CBN;Jagan;Andhra Pradesh;GovernmentWed, 21 Aug 2024 08:13:00 GMT
* 2020లో అమ్మఒడి ప్రారంభం
* విద్యార్థుల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చిన జగన్
* చంద్రబాబు రాగానే తల్లికి వందనంగా నామకరణం  
* ఒక కుటుంబంలో ఒక్కరికి అంటూ కండిషన్


రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే... మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు గులాబీ పార్టీ అధికారాన్ని చెలాయిస్తే... ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.

అయితే రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారినా కొద్దీ పథకాల పేర్లు కూడా మారిపోతున్నారు. ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వం పైన కోపంతో... తమ గుర్తింపు ఉండేలా పథకాలను మార్చడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన అమ్మఒడి కార్యక్రమానికి... చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొత్త పేరు పెట్టి నడిపిస్తోంది.


2019- 2020 విద్యా సంవత్సరం కోసం 2020లో జగన్మోహన్ రెడ్డి అమ్మబడి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని...  ఏపీలోని పిల్లలను పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి ప్రారంభించారు. ఈ పథకం కింద... విద్యార్థుల తల్లి ప్రాంతాలు.. 15 వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ వేయడం జరిగింది. 2020  సంవత్సరం నుంచి 2024 వరకు ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది.

అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం  అనే పేరును నామకరణం చేశారు. అయితే తల్లికి వందనం కింద.. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న ఒక్కరికి మాత్రమే ఇస్తానని..  కూటమి ప్రభుత్వం మొదటగా ప్రకటించడంతో వివాదం రాజకుంది. కానీ ఆ తర్వాత కుటుంబంలో ఎంతమంది.. ఉన్నా కూడా... తల్లికి వందనం అందరికీ ఇస్తామని క్లారిటీ ఇచ్చింది చంద్రబాబు సర్కారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>