Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09bf1c7b-abbb-40fa-9414-a8b3141c2841-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09bf1c7b-abbb-40fa-9414-a8b3141c2841-415x250-IndiaHerald.jpgయంగ్ బ్యూటీ కావ్య ఈ మాయ పేరేమిటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊరు పేరు భైరవ కోన చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రవితేజ ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది. ప్రజెంట్ కావ్య రామ్ పోతినేని కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఆగస్టు 20 కావ్య థాపర్ పుట్టిన రోజు కావడంతో ఉత్తరాఖండ్‌లో చేసుకుంది.మన సెలబ్రిటీలు పలువురు వారి పుట్టిన రోజు వేడుకలను, స్socialstars lifestyle{#}kavya thapar;Hardwar;Baba Bhaskar;Heroine;ravi teja;Ravi;ram pothineni;BEAUTY;Beautiful;maya;Tollywood;Cinemaఆ స్వామీజీతో ఇస్మార్ట్ బ్యూటీ బర్త్ డే వేడుకలు.. పిక్స్ వైరల్..!!ఆ స్వామీజీతో ఇస్మార్ట్ బ్యూటీ బర్త్ డే వేడుకలు.. పిక్స్ వైరల్..!!socialstars lifestyle{#}kavya thapar;Hardwar;Baba Bhaskar;Heroine;ravi teja;Ravi;ram pothineni;BEAUTY;Beautiful;maya;Tollywood;CinemaWed, 21 Aug 2024 14:45:00 GMTయంగ్ బ్యూటీ కావ్య ఈ మాయ పేరేమిటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊరు పేరు భైరవ కోన చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రవితేజ ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది. ప్రజెంట్ కావ్య రామ్ పోతినేని కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఆగస్టు 20 కావ్య థాపర్ పుట్టిన రోజు కావడంతో ఉత్తరాఖండ్‌లో చేసుకుంది.మన సెలబ్రిటీలు పలువురు వారి పుట్టిన రోజు వేడుకలను, స్పెషల్ డేస్ ని ఆశ్రమాల్లో ఆనాధలు, వృద్ధుల మధ్య జరుపుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా అనంత్ ధామ్ ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. ఇటీవలే డబల్ ఇస్మార్ట్ సినిమాతో బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య థాపర్ అలరించింది. నిన్న తన పుట్టిన రోజు కావడంతో కావ్య థాపర్ ఉత్తరాఖండ్ హరిద్వార్ దగ్గర్లో ఉన్న అనంత్ ధామ్ ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అక్కడ గురువు అనంత్ బాబా ఆశీస్సులు తీసుకుంది. అక్కడ ఉన్న అనాధలకు, ఆ ఆశ్రమంలో ఉండేవారికి భోజనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.అక్కడ గురువు ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటుగా అక్కడున్న పిల్లలకు భోజనం ఏర్పాటు చేసింది. ఈ బర్త్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ‘‘నా జన్మదినాన్ని నా ఇంట్లో, నా ఆశ్రమంలో నా ఆత్మ తండ్రి, నా గురువు, నా ఆత్మ కుటుంబంతో జరుపుకోవడం బెస్ట్ అనుభవం.ధన్యవాదాలు అనంత్‌దామ్ ఈ బర్త్ డే ఎప్పటికీ మర్చిపోలేను. మీ దయ, మీ ఆశీర్వాదం, స్వచ్ఛమైన ఆనందం, ఆనందం, ప్రేమతో నిండిన మార్గంలో నడవడం కంటే ఈ జీవితంలో ఇంకేమీ అడగలేదు. ఈ రోజు కృతజ్ఞత ఆనందంతో నిండిపోయింది. జీవితకాలం పాటు నా హృదయాన్ని నింపిన శుభాకాంక్షలు, ఆశీర్వాదాలతో నన్ను నింపిన నా కుటుంబం, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు. నా ముఖంలో చిరునవ్వు మీ అందరి వల్లనే. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే అది మీ వల్లే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది.ఈ విషయాన్ని తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>