MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-rashmi-inta-thirava-post-viral40aa5252-5e3d-415d-93ba-0a8e1627574a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-rashmi-inta-thirava-post-viral40aa5252-5e3d-415d-93ba-0a8e1627574a-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి యాంకర్ రష్మి మొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో మొదలు పెట్టినప్పటికీ ఆ తర్వాత నటిగా హీరోయిన్గా యాంకర్ గా మంచి పాపులారిటీ అందుకున్నది. ఇప్పటికీ బుల్లితెర పైన మకుటం లేని యాంకర్ గా పేర సంపాదించింది. అయితే వివాహ విషయంలో మాత్రం తన దారి సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ విషయం పైన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ తాజాగా రష్మిక ఇంట విషాదఛాయలు ఏర్పడినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం. రష్మి తాతయ్య ANCHER RASHMI;GRAND FATHER;NOMORE{#}rashmi gautham;sudigali sudheer;twitter;Rashami Desai;marriage;Jabardasth;media;Success;rashmika mandannaయాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం.. పోస్ట్ వైరల్..!యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం.. పోస్ట్ వైరల్..!ANCHER RASHMI;GRAND FATHER;NOMORE{#}rashmi gautham;sudigali sudheer;twitter;Rashami Desai;marriage;Jabardasth;media;Success;rashmika mandannaWed, 21 Aug 2024 20:19:31 GMTతెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి యాంకర్ రష్మి మొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో మొదలు పెట్టినప్పటికీ ఆ తర్వాత నటిగా హీరోయిన్గా యాంకర్ గా మంచి పాపులారిటీ అందుకున్నది. ఇప్పటికీ బుల్లితెర పైన మకుటం లేని యాంకర్ గా పేర సంపాదించింది. అయితే వివాహ విషయంలో మాత్రం తన దారి సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ విషయం పైన  అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ తాజాగా రష్మిక ఇంట విషాదఛాయలు ఏర్పడినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.



రష్మి తాతయ్య ఈనెల 17న అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని రష్మీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానుల సైతం రష్మికి ధైర్యం చెబుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రష్మీ తన తాత గురించి తెలియజేస్తూ మా తాత నిజమైన శ్రీవాది అంటూ.. చివరికి తన బామ్మ స్వర్గంలో కలుసుకున్నారు అనే విధంగా ఒక ట్విట్టర్ ని షేర్ చేసింది. గత ఏడాది నుంచి ఎక్కువగా తన బామ్మ గురించి మాట్లాడేవారు అంటూ తెలిపింది.


జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా భారీ పాపులర్ సంపాదించుకున్న ఈమె హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో సినిమాలకి పుల్ స్టాప్ పెట్టిన రష్మి బుల్లితెర పైన మాత్రం ఒక వెలుగు వెలుగుతోంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మూగజీవాలపైన ఎవరైనా హింసించిన ఇబ్బంది పెట్టిన వాటి గురించి పోస్టులు పెడితే ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి విషయాన్ని అయినా సరే రష్మీ మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఇటీవల పెళ్లి విషయం పైన కూడా తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పటికీ లేదని తెలియజేసింది సుధీర్ విషయంపై కూడా తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలియజేసింది రష్మి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>