MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ravitejaf2ce5ab2-011b-48b1-b782-5cdb9a62a1f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ravitejaf2ce5ab2-011b-48b1-b782-5cdb9a62a1f5-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. రవితేజ నటించిన ఒకటి , రెండు సినిమాలు బాగో లేకపోయినా ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతో కొంత ఆకట్టుకుంటాడు అనే నమ్మకాన్ని జనాలు కలిగి ఉండేవారు. దానితో రవితేజ సినిమా విడుదల అయింది అంటే చాలు చాలా మంది ఆయన సినిమాలను చూడడానికి ఎంతో ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. రవితేజ వరుసగా భారీ ఫ్లాపు లను అందుకుంటున్నాడు. కొన్ని సినిమాలు మినిమం కూడా ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. దానితో ఒకప్పుడు రిలraviteja{#}Akkineni Nageswara Rao;Mister;harish shankar;Bobby;News;Darsakudu;Director;ravi teja;Ravi;Cinemaఇక లాభం లేదు.. దెబ్బకి బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ ను పట్టిన రవితేజ..?ఇక లాభం లేదు.. దెబ్బకి బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ ను పట్టిన రవితేజ..?raviteja{#}Akkineni Nageswara Rao;Mister;harish shankar;Bobby;News;Darsakudu;Director;ravi teja;Ravi;CinemaWed, 21 Aug 2024 17:24:00 GMTమాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. రవితేజ నటించిన ఒకటి , రెండు సినిమాలు బాగో లేకపోయినా ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతో కొంత ఆకట్టుకుంటాడు అనే నమ్మకాన్ని జనాలు కలిగి ఉండేవారు. దానితో రవితేజ సినిమా విడుదల అయింది అంటే చాలు చాలా మంది ఆయన సినిమాలను చూడడానికి ఎంతో ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. రవితేజ వరుసగా భారీ ఫ్లాపు లను అందుకుంటున్నాడు. కొన్ని సినిమాలు మినిమం కూడా ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడం లేదు.

దానితో ఒకప్పుడు రిలీజ్ రోజు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టే రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్ద స్థాయి కలెక్షన్లను రాబట్టడం లేదు. ఆఖరుగా రవితేజ ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ సినిమాలతో అపయజాలను అందుకున్నాడు. తాజాగా రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా అతి పెద్ద అపజయం వైపు దూసుకు వెళుతుంది. ఇకపోతే వరుస అపజయాలు వస్తూ ఉండటంతో రవితేజ తనకు వరుసగా రెండు విజయాలు అందించిన దర్శకుడు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో పవర్ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ దర్శకుడు చిరంజీవి తో రూపొందించిన వాల్తేరు వీరయ్య సినిమాలు రవితేజ ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే రవితేజ తన నెక్స్ట్ మూవీ ని బాబి తో చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>