MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-letest-social-media-update-fresh-news83f1302e-5ee3-4f52-96d0-bb5022b0939d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-letest-social-media-update-fresh-news83f1302e-5ee3-4f52-96d0-bb5022b0939d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగులో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ఈమె ఆఖరుగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుrakul{#}venkatadri express;Kick;rakul preet singh;Hindi;media;Telugu;Tollywood;BEAUTY;Heroine;Cinemaపలుచోటి డ్రెస్ లో ఆ అందాలను ఆరబోసిన రకుల్..!పలుచోటి డ్రెస్ లో ఆ అందాలను ఆరబోసిన రకుల్..!rakul{#}venkatadri express;Kick;rakul preet singh;Hindi;media;Telugu;Tollywood;BEAUTY;Heroine;CinemaWed, 21 Aug 2024 17:36:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగులో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 

ఇకపోతే ఈమె ఆఖరుగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా తర్వాత ఈమె ఒక్క తెలుగు సినిమాలో కూడా ఇప్పటి వరకు నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రకుల్ తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈమె చాలా సినిమాలలో తన స్కిన్ షో తో కుర్ర కారుకు మంచి కిక్ ను ఎక్కించిన సందర్భాలు అనేకం కూడా చాలానే ఉన్నాయి. 

సినిమాలలో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా ఈమె మరొక సారి తనకు సంబంధించిన హాట్ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే పలుచటి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న పోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>