MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-babu-deol-comments-viral4d11c876-92e9-4f5a-9e42-a2a2ca7ba2af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-babu-deol-comments-viral4d11c876-92e9-4f5a-9e42-a2a2ca7ba2af-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ డైరెక్షన్లలో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఆ సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చారు బాలయ్య.. ఎన్నికలవేళ గ్యాప్ ఇచ్చి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందంలో బాలయ్య ఫుల్ జోష్ ఉంటున్నారు.అటు రాజకీయాలు ఇటు సినిమాల వైపు పూర్తి ఫోకస్ పెట్టారు.109 వ సినిమా పైన ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ బాబి కూడా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్BALAYYA;BABU DEOL;COMMENTS;VIRAL{#}Bobby Deol;Josh;sandeep;Balakrishna;surya sivakumar;ram pothineni;Telugu;Hero;politics;Director;Cinemaబాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యానిమల్ నటుడు..!బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యానిమల్ నటుడు..!BALAYYA;BABU DEOL;COMMENTS;VIRAL{#}Bobby Deol;Josh;sandeep;Balakrishna;surya sivakumar;ram pothineni;Telugu;Hero;politics;Director;CinemaTue, 20 Aug 2024 17:23:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ డైరెక్షన్లలో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఆ సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చారు బాలయ్య.. ఎన్నికలవేళ గ్యాప్ ఇచ్చి  మూడోసారి ఎమ్మెల్యేగా  గెలిచిన ఆనందంలో బాలయ్య ఫుల్ జోష్ ఉంటున్నారు.అటు రాజకీయాలు ఇటు సినిమాల వైపు పూర్తి ఫోకస్ పెట్టారు.109 వ సినిమా పైన ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ బాబి కూడా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


బాలయ్య సినిమాలో తనతో పాటు విలన్ కి కూడా అంతే పవర్ఫుల్ పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రంలో బాలయ్యకు సరైన పోటీ ఇవ్వడానికి యానిమల్ సినిమాలో విలన్గా నటించిన నటుడు బాబి డియోల్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవల బాలయ్య, బాబి డియోల్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ సినిమాతోపాటు సూర్య నటిస్తున్న కంగువ సినిమాలో కూడా నటించారు. కంగువ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాబీ డియోల్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. హీరో సూర్య వంటి నటుడుతో నటించడం చాలా గొప్ప అనుభూతిని తెలిపారు. ఈ సినిమాతో కొత్తదనం చూస్తారని తెలిపారు.


అలాగే బాలయ్య గురించి కూడా మాట్లాడుతూ బాలకృష్ణతో కలిసి నటించడం కూడా చాలా బాగుందని బాలయ్యను చాలా ఎనర్జిటిక్ స్టార్ హీరోగా చూపిస్తున్నారు షూటింగ్ ఎప్పుడు ప్రారంభమైన కూడా ఎంత ఆలస్యమైనా కూడా బాలకృష్ణ చాలా పవర్ఫుల్ ఎనర్జీతోనే ఉంటారని తెలిపారు. సినిమా షూటింగ్ షేట్లో కూడా ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారని బాబీ డియోల్ తెలియజేశారు. హిందీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన బాబి డియోల్ ఒకానొక సమయంలో తన కెరియర్ పూర్తిగా డౌన్ అయిన సమయంలో తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ యానిమల్ సినిమాతో మంచి విజయాన్ని అందించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>