Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54c7e150-2fd3-4aff-973b-622416b9d7c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54c7e150-2fd3-4aff-973b-622416b9d7c9-415x250-IndiaHerald.jpgరుహాని శర్మ .. 'చి ల సౌ' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా.. చాలా అంటే చాలా సింపుల్ గా, ఇంకా చెప్పాలంటే సహజంగా కనిపించింది.చి.ల.సౌ. సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రుహాని శర్మ.. మొదటి సినిమాతోనే తన అందం మరియు అభినయం తో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ‘హిట్‌’, ‘మీట్‌ - క్యూట్‌’ ఇలా కొన్ని సినిమాలు చేసింది రుహాని.. తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయి..తల్లి మానసిక పరిస్థితి కారణంగా పెళ్లి కాకుండా ఇబ్బంది పడే నిస్సహాయ స్థితిలsocialstars lifestyle{#}priyanka;Audience;Coronavirus;marriage;Hindi;Tollywood;media;Darsakudu;Director;Cinema;Teluguబోల్డ్ సీన్స్ తో రుహానీ రచ్చ మాములుగా లేదుగా..!!బోల్డ్ సీన్స్ తో రుహానీ రచ్చ మాములుగా లేదుగా..!!socialstars lifestyle{#}priyanka;Audience;Coronavirus;marriage;Hindi;Tollywood;media;Darsakudu;Director;Cinema;TeluguTue, 20 Aug 2024 12:45:00 GMTరుహాని శర్మ .. 'చి ల సౌ' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా.. చాలా అంటే చాలా సింపుల్ గా, ఇంకా చెప్పాలంటే సహజంగా కనిపించింది.చి.ల.సౌ. సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రుహాని శర్మ.. మొదటి సినిమాతోనే తన అందం మరియు అభినయం తో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ‘హిట్‌’, ‘మీట్‌ - క్యూట్‌’ ఇలా కొన్ని సినిమాలు చేసింది రుహాని.. తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయి..తల్లి మానసిక పరిస్థితి కారణంగా పెళ్లి కాకుండా ఇబ్బంది పడే నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిగా రుహాని నటన ఆ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ‘చి ల సౌ’ చూసిన వాళ్ళు అందులో రుహాని శర్మ అమాయకపు లుక్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని.. అంత ఈజీగా మర్చిపోలేరు.కానీ ‘ఆ ఇమేజ్ కి స్టిక్ అయిపోకూడదు’ అని భావించో ఏమో కానీ.. తర్వాత ‘హిట్’ వంటి కొన్ని సినిమాల్లో ఆమె మోడ్రన్ గా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ‘చి ల సౌ’ సినిమాలో మాదిరి రుహాని శర్మని అంత నేచురల్ గా ఏ దర్శకుడు ప్రెజెంట్ చేయలేదు. సో రుహాని మిస్టేక్ లేనట్టే..! ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే..! రుహాని శర్మకి సంబంధించిన కొన్ని బెడ్ రూమ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
అవి చూసిన ఆమె అభిమానులు ఇదేంటి రుహాని ఇలాంటి సీన్స్ చేయడమేంటి? అనే ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఆమెకు ఇప్పటివరకు ఒక మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కానీ ఆమె చేసిన ఆగ్రా అనే సినిమా ఆమెకు ఇప్పుడు బోల్డ్ ఇమేజ్ తీసుకొచ్చేలానే కనిపిస్తోంది. ఈ ఆగ్రా అనే సినిమాతో ఆమె తన కంఫర్ట్ జోన్ వదులుకొని మొదటిసారిగా బోల్డ్ తరహా పాత చేసినట్టు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో రుహాని శర్మ ప్రైవేట్ పార్ట్శ్ ను సైతం టచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.మామూలుగా ముద్దు సీన్ల వరకు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న పాత్ర ఎలా చేసిందా? అని ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ ఆగ్రా సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. కరోనా ముందు 2019లో షూట్ చేసిన ఈ సినిమాని గత ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా ఎక్కడ రిలీజ్ చేస్తారని విషయం మీద క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియా ఈ క్లిప్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయి? అనేది కూడా తెలియదు. కను బెహ్ల్ దర్శకత్వం వహించిన ఆగ్రా పితృస్వామ్యం , పురుష లైంగిక సుఖం కారణంగా విసుగు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగి కథ. ఈ సినిమాలో ప్రియాంక బోస్, విభా చిబ్బర్, సోనాల్ ఝా మరియు ఆంచల్ గోస్వామితో పాటు మోహిత్ అగర్వాల్ నటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>