MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ravi-tejacb4fe061-9b4e-496c-b2cb-4db064d1f597-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ravi-tejacb4fe061-9b4e-496c-b2cb-4db064d1f597-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు విక్రమార్కుడు, కిక్, రాజా ది గ్రేట్, వెంకీ భద్రా లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కానీ 2017 తర్వాత ఈ హీరో ఒక్క హిట్ తప్ప అన్ని ఫ్లాప్సే అందుకున్నాడు. రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్, మొన్నీమధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. రవితేజ అని నమ్ముకుని సినిమాలు తీసిన నిర్మాతలు బాగా నష్టపోయారు. పీపుల్స్ మీడియా, మైత్రి మూవీస్, సుధాకర్ చెరుకూరి, కోనేరు సత్యనారాయణ, అభిషేక్‌ అగర్వాల్, కేకే రాధా మోహన్ ఇలా చెప్పుకుంటూ పోతే రవితేజ సినిమాలు ప్రొRavi Teja{#}radha mohan;ram talluri;sudhakar;vegetable market;raja;Akkineni Nageswara Rao;Darsakudu;Venkatesh;dil raju;sithara;cinema theater;Mister;ravi teja;Ravi;Mass;Nijam;Nani;Yevaru;Hero;Director;producer;Producer;Blockbuster hit;Cinemaరవితేజ పేరు వింటేనే పారిపోతున్న నిర్మాతలు ..??రవితేజ పేరు వింటేనే పారిపోతున్న నిర్మాతలు ..??Ravi Teja{#}radha mohan;ram talluri;sudhakar;vegetable market;raja;Akkineni Nageswara Rao;Darsakudu;Venkatesh;dil raju;sithara;cinema theater;Mister;ravi teja;Ravi;Mass;Nijam;Nani;Yevaru;Hero;Director;producer;Producer;Blockbuster hit;CinemaTue, 20 Aug 2024 17:40:00 GMT మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు విక్రమార్కుడు, కిక్, రాజా ది గ్రేట్, వెంకీ భద్రా లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కానీ 2017 తర్వాత ఈ హీరో ఒక్క హిట్ తప్ప అన్ని ఫ్లాప్సే అందుకున్నాడు. రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్, మొన్నీమధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. రవితేజ అని నమ్ముకుని సినిమాలు తీసిన నిర్మాతలు బాగా నష్టపోయారు. పీపుల్స్ మీడియా, మైత్రి మూవీస్, సుధాకర్ చెరుకూరి, కోనేరు సత్యనారాయణ, అభిషేక్‌ అగర్వాల్, కేకే రాధా మోహన్ ఇలా చెప్పుకుంటూ పోతే రవితేజ సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఆర్థికంగా ఘోరంగా నష్టపోయిన నిర్మాతలు చాలామంది ఉన్నారు.

 రామ్ తాళ్లూరి అనే ప్రొడ్యూసర్ రవితేజ తో రెండు సినిమాలు తీసి కోలుకోలేని విధంగా నష్టపోయారు. ఒకప్పుడు రవితేజ ఒక్కో సినిమాకి పది కోట్లు ఛార్జ్ చేసేవాడు కానీ ఇప్పుడు 25 కోట్లు తీసుకుంటున్నాడు. సాధారణంగా ఒక హీరో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే అతని శాలరీ తగ్గుతుంది కానీ రవితేజ రెమ్యునరేషన్ మాత్రం అంతకంతకు పెరుగుతూ పోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇతడు 25 కోట్లు తీసుకుంటున్నాడని టాక్‌ నడుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది వారికి తెలియాలి.

 తెలుగులో ఉన్న నిర్మాతలు అందరూ దాదాపు రవితేజ వాళ్ళ నష్టపోయారు ఇక మిగతా నిర్మాతలు ఆయనతో సినిమాలు తీసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రవితేజ ఫ్లాప్ రికార్డును చూసిన తర్వాత ఆయనతో మూవీ చేసే సాహసం మరో నిర్మాత చేయగలరా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే సితార సినిమాకి ఒక మంచి కథ దొరికినట్టుంది. అందుకే రవితేజ తో సినిమా చేయడానికి అది సిద్ధమైంది. ఇందులో రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీకి దర్శకుడు కొత్త వాడే కావడం విశేషం. సితార సినిమాలంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఇది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 దిల్ రాజు అశ్వినీ దత్ కూడా రవితేజతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు కొత్త నిర్మాతలు సినిమా తీయడానికి ముందుకు రాకపోవచ్చు. మరి ఇండస్ట్రీలో మిగిలిన నిర్మాతలు ఎవరు ఆయనతో సినిమా చేయడానికి సాహసించే వారు ఎవరు అనేది తెలియ రావాలి. రవితేజ థియేటర్ మార్కెట్ ఏ కాకుండా నాని థియేటర్ మార్కెట్ కూడా బాగా పడిపోయింది. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతాయేమో అని ఎవరూ కూడా ముందుగా దాని డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం లేదు. ఓటీటీ డీల్స్ 15 కోట్లు దాటడం లేదు ఇక థియేటర్ హక్కుల 30 కోట్లు మించడం లేదు. రవితేజ ఇలాంటి కెరీర్ స్ట్రగుల్స్ నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>