MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushi-kapoor-janhvi-kapoor-sridevi-bollywood-mokshagna-teja-balakrishna-khushi-kapoor-nose-surgeryfe872bc8-bc5e-43b3-a98a-2840ccc55b8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushi-kapoor-janhvi-kapoor-sridevi-bollywood-mokshagna-teja-balakrishna-khushi-kapoor-nose-surgeryfe872bc8-bc5e-43b3-a98a-2840ccc55b8b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి.ఈ గ్లామర్ ప్రపంచంలో ఎంత అందాలు ఆరబోస్తే అన్ని ఎక్కువ ఆఫర్లు వస్తాయనే నమ్మకం సినీ సెలబ్రిటీలకు ఉంటుంది. అలా అందం కోసం పాకులాడుతూ ఎంతో మంది హీరోయిన్లు లిప్స్ కి,ముక్కుకి, బ్రెస్ట్ కి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.అలా ఒకప్పుడు అందాల తార శ్రీదేవి మొహానికి సర్జరీలు చేయించుకుందని,ఆమె అందంగా ఉండడం కోసం ఫేస్ కి సర్జరీ తో పాటు ముక్కు బాగాలేదని ముక్కు కూడా సర్జరీ చేయించుకున్నట్టు అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి.అంతేకాదు శ్రీదేవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తKHUSHI KAPOOR; JANHVI KAPOOR; SRIDEVI; BOLLYWOOD; MOKSHAGNA TEJA; BALAKRISHNA; KHUSHI KAPOOR NOSE SURGERY{#}Balakrishna;Sridevi Kapoor;kushi;tara;Kushi;netizens;Heroine;News;Tollywoodఖుషి కపూర్: శ్రీదేవి లాగే ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న కూతురు.?ఖుషి కపూర్: శ్రీదేవి లాగే ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న కూతురు.?KHUSHI KAPOOR; JANHVI KAPOOR; SRIDEVI; BOLLYWOOD; MOKSHAGNA TEJA; BALAKRISHNA; KHUSHI KAPOOR NOSE SURGERY{#}Balakrishna;Sridevi Kapoor;kushi;tara;Kushi;netizens;Heroine;News;TollywoodMon, 19 Aug 2024 09:47:00 GMTసినిమా ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి.ఈ గ్లామర్ ప్రపంచంలో ఎంత అందాలు ఆరబోస్తే అన్ని ఎక్కువ ఆఫర్లు వస్తాయనే నమ్మకం సినీ సెలబ్రిటీలకు ఉంటుంది. అలా అందం కోసం పాకులాడుతూ ఎంతో మంది హీరోయిన్లు లిప్స్ కి,ముక్కుకి, బ్రెస్ట్ కి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.అలా ఒకప్పుడు  అందాల తార శ్రీదేవి మొహానికి సర్జరీలు చేయించుకుందని,ఆమె అందంగా ఉండడం కోసం ఫేస్ కి సర్జరీ తో పాటు ముక్కు బాగాలేదని ముక్కు కూడా సర్జరీ చేయించుకున్నట్టు అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి.అంతేకాదు శ్రీదేవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉంది.. ఆ సర్జరీ తర్వాత ఎలా ఉంది అని  ఆమె ఫొటోస్ ని నెట్టింట్లో షేర్ చేస్తూ బిఫోర్ ఆఫ్టర్ అంటూ ఎన్నో పోస్టులు చేశారు చాలామంది జనాలు. 

అయితే శ్రీదేవిని చూస్తే సర్జరీ చేయించుకున్నట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అయితే తల్లి బాటలో శ్రీదేవి పెద్ద కూతురు,చిన్న కూతురు కూడా సర్జరీలు చేయించుకున్నట్టు బీటౌన్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..  జాన్వీ కపూర్ తన ముక్కుకి సర్జరీ చేయించుకున్నట్టు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ఖుషి కపూర్ కూడా సర్జరీ చేయించుకున్నట్టు కొన్ని వార్తలు మీడియా లో రావడంతో ఈ వార్తలపై తాజాగా స్పందించింది ఖుషి..అవును నేను నిజంగానే సర్జరీ చేయించుకున్నాను. అందులో భయపడాల్సిన అవసరం లేదు. నేను కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నాను.

 నా ముక్కు షేప్ మారింది నిజమే అంటూ ధైర్యంగా ఒప్పుకుంది.ఇక ఈ మ్యాటర్ తెలిసిన చాలా మంది నెటిజన్స్ ఎంతో మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటారు. కానీ దాన్ని బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఖుషి కపూర్ మాత్రం అంత ధైర్యంగా నేను నిజంగానే సర్జరీ చేయించుకున్నాను అని చెబుతుంది అంటూ ఆమెని పొగుడుతున్నారు. ఇక ఖుషి కపూర్ ప్రస్తుతం అక్క జాన్వీ కపూర్ లాగే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అంతేకాకుండా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమాలో ఖుషి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు  టాలీవుడ్ లో కూడా ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>