HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/snake-ground-using-health-benfitesf510e9a3-3634-40ab-a260-652b6225cf64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/snake-ground-using-health-benfitesf510e9a3-3634-40ab-a260-652b6225cf64-415x250-IndiaHerald.jpgమనకి తరచూ ఎక్కువగా దొరికేటువంటి పండ్లు ,కాయగూరలు తినడం వల్ల మనకు తెలియకుండానే చాలా లాభాలు ఉన్నాయి. అలాంటి వాటిలో పొట్లకాయ కూడా ఒకటి. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. ఇందులో ఉండే పిండి పదార్థాలు, విటమిన్ A,B-1,B-2,B-3,B-6,B-9 వంటివే కాకుండ మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన జీర్ణ క్రియను సైతం మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం తిన్న ఆహారాన్ని కూడా చాలా త్వరగానే జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుందట. ఇవే కాకుండా మరికొన్ని ఉపయోగాలు ఉన్నవి. పొట్లకాయలు ఎక్కువ మొత్తSNAKE GROUND;USING;HEALTH;BENFITES{#}Cancer;Manam;Heart;Vitaminపొట్లకాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే అసలు వదలరు..!పొట్లకాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే అసలు వదలరు..!SNAKE GROUND;USING;HEALTH;BENFITES{#}Cancer;Manam;Heart;VitaminMon, 19 Aug 2024 19:10:00 GMTమనకి తరచూ ఎక్కువగా దొరికేటువంటి పండ్లు ,కాయగూరలు తినడం వల్ల మనకు తెలియకుండానే చాలా లాభాలు ఉన్నాయి. అలాంటి వాటిలో పొట్లకాయ కూడా ఒకటి. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. ఇందులో ఉండే పిండి పదార్థాలు, విటమిన్ A,B-1,B-2,B-3,B-6,B-9  వంటివే కాకుండ మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన జీర్ణ క్రియను సైతం మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం తిన్న ఆహారాన్ని కూడా చాలా త్వరగానే జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుందట. ఇవే కాకుండా మరికొన్ని ఉపయోగాలు ఉన్నవి.


పొట్లకాయలు ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల ఇది తిన్న వెంటనే కడుపు ఖాళీగా లేని అనుభూతి కలుగుతుంది. అందుకే ఆకలి వేయడం కూడా తగ్గుతుంది. శరీరంలో వ్యర్ధ కొవ్వును సైతం వేగవంతంగా తగ్గిస్తుంది. పొట్లకాయలో ఉండే క్యాలరీలు కొవ్వును పెంచనివ్వదు. పొట్లకాయను తినడం వల్ల కీళ్ల వ్యాధులు సైతం రాకుండా అడ్డుకుంటుంది. వృద్ధులకు చాలా మేలు చేస్తుంది. థైరాయిడ్ తో ఇబ్బంది పడేవారు వీటిని తినడం మంచిది. ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, విటమిన్స్ ,పొటాషియం వంటివి శరీరానికి అవసరమైన శక్తిని సైతం అందిస్తాయి.


రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గించడానికి పొట్లకాయ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల పొట్టిగా ఉన్నవారు కూడా పొడవుగా అవుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఎముకలు దృఢంగా మారడానికి ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా పొట్లకాయను తినడం మంచిది. క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు పొట్లకాయలు పుష్కలంగా ఉన్నాయట. గుండె పోటు వంటివి రాకుండా కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పొట్లకాయ చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ పనితీరు కూడా మెరుగుపరచడానికి ఈ పొట్లకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్ని విధాలుగా చూసిన పొట్లకాయను తినడం చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>