MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli21a2fc53-abed-4df8-96c9-55a225339e02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli21a2fc53-abed-4df8-96c9-55a225339e02-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో రెండవ సినిమాగా మగధీర మూవీ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో రామ్ చరణ్rajamouli{#}Allu Aravind;anoushka;geetha;Rajamouli;Vikramarkudu;Magadheera;Pawan Kalyan;kajal aggarwal;producer;Producer;Ram Charan Teja;Tollywood;Bahubali;Success;Heroine;Blockbuster hit;Telugu;Cinemaఆ ఒక్క కారణంతో ఆ బ్లాక్ బస్టర్ మూవీలో అనుష్కను పక్కన పెట్టేసిన రాజమౌళి..?ఆ ఒక్క కారణంతో ఆ బ్లాక్ బస్టర్ మూవీలో అనుష్కను పక్కన పెట్టేసిన రాజమౌళి..?rajamouli{#}Allu Aravind;anoushka;geetha;Rajamouli;Vikramarkudu;Magadheera;Pawan Kalyan;kajal aggarwal;producer;Producer;Ram Charan Teja;Tollywood;Bahubali;Success;Heroine;Blockbuster hit;Telugu;CinemaMon, 19 Aug 2024 16:15:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో రెండవ సినిమాగా మగధీర మూవీ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ , ఎస్ ఎస్ రాజమౌళి ముగ్గురు క్రేజ్ కూడా అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే రాజమౌళి ఈ సినిమాలో మొదట హీరోయిన్ పాత్ర కోసం కాజల్ ను కాకుండా అనుష్క ను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా అనుష్క కి కూడా కథను వివరించాడట. కాకపోతే ఆ తర్వాత అనుష్క కంటే కూడా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా బాగుంటుంది అనే ఉద్దేశానికి రాజమౌళి రావడం , దానితో అనుష్కను కాకుండా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా కాజల్ అగర్వాల్ కు మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం దక్కడం మాత్రమే కాకుండా సూపర్ సాలిడ్ క్రేజ్ కూడా వచ్చింది. ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు మరియు బాహుబలి సిరీస్ మూవీ లలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ల ద్వారా అనుష్క కు అద్భుతమైన గుర్తింపు దక్కింది. అలాగే సూపర్ సక్సెస్ లో కూడా దక్కాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>