MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavya2d655c83-e7f7-4518-8bb4-e9bd52159dea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavya2d655c83-e7f7-4518-8bb4-e9bd52159dea-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ కావ్య దాపర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె , రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కkavya{#}shankar;Cinema Theatre;ram pothineni;puri jagannadh;Accident;BEAUTY;Heroine;Tollywood;cinema theater;Telugu;Cinemaఒకేసారి అన్ని అందాలను ఆరబోసిన డబల్ ఇస్మార్ట్ బ్యూటీ..!ఒకేసారి అన్ని అందాలను ఆరబోసిన డబల్ ఇస్మార్ట్ బ్యూటీ..!kavya{#}shankar;Cinema Theatre;ram pothineni;puri jagannadh;Accident;BEAUTY;Heroine;Tollywood;cinema theater;Telugu;CinemaMon, 19 Aug 2024 13:35:00 GMTఅందాల ముద్దు గుమ్మ కావ్య దాపర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె , రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఆడిషన్స్ కు వెళ్లాను. కానీ ఆ సమయంలో నన్ను వారు సెలక్ట్ చేసుకోలేదు. ఇక డబల్ ఈస్మార్ట్ మూవీ కోసం పూరి జగన్నాథ్ సార్ నన్ను కలిశారు. ఆ సమయంలో నాకు యాక్సిడెంట్ కావడం వల్ల వర్కౌట్ చేయలేదు. 

దాని వల్ల నేను కాస్త లావు అయ్యాను. ఇక పూరి సార్ ఈ సినిమాలో నిన్ను హీరోయిన్ గ అనుకుంటున్నాము. నువ్వు బరువు తగ్గు అని చెప్పారు. నేను తగ్గాను ... అలాగే నన్ను డబల్ ఇస్మార్ట్ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారు అని ఈ బ్యూటీ చెప్పింది. ఇకపోతే డబల్ ఇస్మార్ట్ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. సినిమాలలో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని అద్దం ముందు నిలబడి ఒకే సారి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>