MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood14a986cc-d844-4088-a652-12d6c6749add-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood14a986cc-d844-4088-a652-12d6c6749add-415x250-IndiaHerald.jpgరకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ వరుస చిత్రాలతో సందడి చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అనతికాలంలోనే మంచి పాపులరిటీతో పాటు స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన కూడా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇటీవల ‘భారతీయుడు 2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన tollywood{#}jaaki;rakul preet singh;Kannada;Tollywood;Tamil;Heroine;marriage;bollywood;Cinemaఏంటి.. రకుల్ అలాంటి పనిచేసే హీరోయిన్ అయిందా..!?ఏంటి.. రకుల్ అలాంటి పనిచేసే హీరోయిన్ అయిందా..!?tollywood{#}jaaki;rakul preet singh;Kannada;Tollywood;Tamil;Heroine;marriage;bollywood;CinemaSun, 18 Aug 2024 14:35:00 GMTరకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ వరుస చిత్రాలతో సందడి చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అనతికాలంలోనే మంచి పాపులరిటీతో పాటు స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన కూడా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇటీవల ‘భారతీయుడు 2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  ఎలాంటి యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేని

 రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మాత్రం తాను ఏమాత్రం గెస్ చేయని విధంగా సాగుతుంది. అమ్మడు మోడల్ కాదు. 'గిల్లి' అనే కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కెరటం'తో తెలుగులో లాంచ్ అయింది. అటుపై తమిళ్ లో 'యువన్' అనే సినిమా చేసింది. ఇవేవి అమ్మడికి గుర్తింపు తీసుకు రాలేదు. కానీ తెలుగులో మాత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' విజయంతో అమ్మడి స్టార్ మారిపోయింది. అక్కడ నుంచి వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది. అటుపై తమిళ్ లోనూ బిజీ అయింది. అక్కడ నుంచి హిందీలోనూ తిరుగులేని భామగా ఎదుగుతోంది. అయితే కెరీర్ ఇలా సంతోషంగా సాగిపో తుందని తానుఏ మాత్రం

 ఊహించలేదంటోంది. తనకు దక్కిన అవకాశాల విషయంలో అదృష్టం అనే పదం చాలా చిన్నదిగానే ఉంటుందంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావించింది. ఇలా జరుగుతుందని ఏనాడు కలగనలేదని....సినిమాల్లోకి రావడం..సక్సెస్ అవ్వడం అన్నీ దానంతట అదే జరిగిందని తెలిపింది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడి కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి ఇటీవల ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు తర్వాత కూడా ఈ జంట బాలీవుడ్ లో వైరల్ అవుతూనే ఉంది ..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>