MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda60868f8-6e4b-4d14-a18a-9891814c3e89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda60868f8-6e4b-4d14-a18a-9891814c3e89-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటుడు, నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం యొక్క ప్రీ సేల్స్ యూఎస్ ప్రాంతంలో స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా 50కే డాలర్ల వసూళ్లను ప్రీ సేల్స్ రాబట్టింది. సరిపోదా శనివారం చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం tollywood{#}bharathiraja;priyanka;surya sivakumar;Santosham;prema;Nani;vivek;Saturday;Hero;Chitram;Heroine;Cinema;Loveసరిపోదా శనివారంలో నేను సెకండ్ హీరో.. నాని..!?సరిపోదా శనివారంలో నేను సెకండ్ హీరో.. నాని..!?tollywood{#}bharathiraja;priyanka;surya sivakumar;Santosham;prema;Nani;vivek;Saturday;Hero;Chitram;Heroine;Cinema;LoveSun, 18 Aug 2024 16:44:34 GMTటాలీవుడ్ నటుడు, నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం యొక్క ప్రీ సేల్స్ యూఎస్ ప్రాంతంలో స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా 50కే డాలర్ల వసూళ్లను ప్రీ సేల్స్ రాబట్టింది.  సరిపోదా శనివారం చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. సినిమా నుండి రిలీజైన ట్రైలర్ అంచనాలను

 పెంచేసింది అని చెప్పాలి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించారు. ఈ నెల 29న సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో శనివారం రాత్రి ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించారు. నాని మాట్లాడుతూ.. ''నాపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తారు. కానీ, ఆగస్టు 29న మీ ఫస్ట్‌ హీరో ఎస్‌.జె. సూర్యనే  నేను సెకండ్‌ హీరో . హీరో పాత్ర ఆధారంగా 'సూర్యాస్‌ సాటర్‌డే' అని టైటిల్‌ పెట్టాంగానీ ఇది సూర్య సర్‌ సినిమానే. మా చిత్రంలో నటించినందుకు ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు

 తెలియజేస్తున్నా'' అని అన్నారు. ''చెన్నై ఎప్పుడూ మంచి జ్ఞాపకాలు అందిస్తుంటుంది. తెలుగుతోపాటు తమిళ్‌ చిత్రాలు చూస్తూ పెరిగా. తమిళ్‌ సినిమా నన్నెంతగానో ప్రభావితం చేసింది. కమల్‌ హాసన్‌, మణిరత్నం, శంకర్‌, భారతీరాజా మూవీస్‌ ఎక్కువగా చేసేవాడిని. 'ఈగ' సినిమా నుంచి ఆదరిస్తున్నారు. మీ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. అందుకు కృతజ్ఞుడిని. నా ప్రతి సినిమాని మంచి క్వాలిటీతో ఇక్కడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తా. 'సూర్యాస్‌ సాటర్‌డే'  మీ అందరినీ అలరిస్తుందనుకుంటుున్నా'' అని పేర్కొన్నారు. సూర్య మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలోని నా క్యారెక్టర్‌ 'షోలే'లోని గబ్బర్‌సింగ్‌ పాత్రలా ఉంటుంది. నాని సాఫ్ట్‌ 'బాషా' లా కనిపిస్తారు. వివేక్‌ ఇంటెన్స్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌ అందిస్తున్నారు'' అని తెలిపారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>