MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruc2f5bca2-1533-494b-8ba9-7be070448ae1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruc2f5bca2-1533-494b-8ba9-7be070448ae1-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే పవర్ఫుల్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... బి గోపాల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. చిన్ని కృష్ణ ఈ మూవీవ్కి కథను అందించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమాchiru{#}Chiranjeevi;aarti agarwal;aswini;b gopal;indra;krishna;sonali bendre;vyjayanthi;Tollywood;Industry;Hero;Varsham;Cinema;Telugu5 నిమిషాల్లోనే 7 లక్షలు.. చిరు జోష్ చూస్తుంటే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనబడుతుంది..?5 నిమిషాల్లోనే 7 లక్షలు.. చిరు జోష్ చూస్తుంటే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనబడుతుంది..?chiru{#}Chiranjeevi;aarti agarwal;aswini;b gopal;indra;krishna;sonali bendre;vyjayanthi;Tollywood;Industry;Hero;Varsham;Cinema;TeluguSun, 18 Aug 2024 09:42:00 GMTమెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే పవర్ఫుల్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... బి గోపాల్మూవీ కి దర్శకత్వం వహించాడు. చిన్ని కృష్ణ ఈ మూవీవ్కి కథను అందించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది.

సినిమా ఆ సమయంలో టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే చిరంజీవి కెరీర్ లోనే అద్భుతమైన విజయవంతమైన సినిమాగా నిలిచిన ఈ మూవీ ని ఈ సంవత్సరం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చి చాలా కాలం అవుతుంది. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కాసేపటి క్రితమే బుక్ మై షో యాప్ లో ఓపెన్ చేశారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కేవలం 6 షో స్ కి సంబంధించిన బుకింగ్స్ మాత్రమే ఓపెన్ కాగా వాటికి అద్భుతమైన స్థాయిలో రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా కేవలం 5 నిమిషాల్లోనే 7 లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇలాంటి రెస్పాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నుండి వచ్చినట్లు అయితే ఇంద్ర మూవీ రీ రిలీజ్ లలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనబడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>