MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayee-movie4e6cca81-489f-40b2-a308-0a2440e5cd0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayee-movie4e6cca81-489f-40b2-a308-0a2440e5cd0f-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ఆయ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి రెండు రోజుల్లో నైజాం ఏరియాలో 74 లక్షల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 14 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 70 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ayee movie{#}cinema theater;Mister;India;Telugu;NTR;Cinema;Box officeచిన్న సినిమాకు పెద్ద కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలకు పెద్ద షాక్ ఇచ్చిందిగా..!చిన్న సినిమాకు పెద్ద కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలకు పెద్ద షాక్ ఇచ్చిందిగా..!ayee movie{#}cinema theater;Mister;India;Telugu;NTR;Cinema;Box officeSun, 18 Aug 2024 09:40:00 GMTజూనియర్ ఎన్టీఆర్ బావమరిది  నార్నే నితిన్ హీరోగా ఆయ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి రెండు రోజుల్లో నైజాం ఏరియాలో 74 లక్షల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 14 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 70 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.58 కోట్ల షేర్ ,  2.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ లలో కలుపుకొని 14 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెండు రోజుల్లో మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 1.72 కోట్ల షేర్ , 3.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ 3.50 కోట్ల షేర్ కలక్షన్ లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. దానితో ఈ మూవీ మరో 1.78 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబడితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇకపోతే ఈ మూవీ తో పాటు డబల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ అనే రెండు తెలుగు సినిమాలు కూడా విడుదల అయ్యాయి. ఈ సినిమాల కంటే ఆయ్ సినిమాకే మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>