MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode1972286-46e5-4fc6-bad1-bff40d1f25c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode1972286-46e5-4fc6-bad1-bff40d1f25c1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఇదిలా ఉంటే తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా నాలుగు కోట్ల యాభై ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ రెండో రోజు కేవ‌లం ఎన‌భై ల‌క్ష‌లు మాత్ర‌మే tollywood{#}chammak chandra;vishwa;vivek;Karnataka;Mass;Ravi;Bhagyashree;ravi teja;harish shankar;Telugu;media;Tollywood;Cinemaపాపం రవితేజ.. మిస్టర్ బచ్చన్ దారుణమైన వసూళ్లు..!?పాపం రవితేజ.. మిస్టర్ బచ్చన్ దారుణమైన వసూళ్లు..!?tollywood{#}chammak chandra;vishwa;vivek;Karnataka;Mass;Ravi;Bhagyashree;ravi teja;harish shankar;Telugu;media;Tollywood;CinemaSun, 18 Aug 2024 15:15:00 GMTటాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా  'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఇదిలా ఉంటే తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా నాలుగు కోట్ల యాభై ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ రెండో రోజు కేవ‌లం ఎన‌భై ల‌క్ష‌లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకొని డిస‌పాయింట్ చేసింది. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ క‌లెక్ష‌న్స్ రెండో రోజుకే కోట్ల నుంచి

 ల‌క్ష‌ల్లోకి ప‌డిపోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌పప‌రుస్తోంది. ర‌వితేజ కెరీర్‌లో మ‌రో డిజాస్ట‌ర్ ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నారు. ఇలానే మూడో రోజు కూడా అనూహ్యంగా రెస్పాన్స్ తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది దారుణమైన ప్రదర్శన చేసింది. ఫలితంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 62 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. 'మిస్టర్ బచ్చన్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 98 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 67 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు,

 గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో రూ. 5.98 కోట్లు షేర్, రూ. 9.10 కోట్లు గ్రాస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 5.98 కోట్లు రాబట్టిన రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 39 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.85 కోట్లు షేర్‌, రూ. 10.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>