MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshie2483755-2f63-4b89-9497-f4f387a2c5b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshie2483755-2f63-4b89-9497-f4f387a2c5b7-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం క్రియేటివ్ దర్శకుడు అయినటువంటి కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రాఖీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ కావడం , ఆ సమయంలో కృష్ణ వంశీ స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తూ ఉండడంతో వీరిద్దరి కాంబోలో రూపొందిన సినిమా కావడంతో రాఖీ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర krishna vamshi{#}Ileana D'Cruz;Murari;sonali bendre;CBN;krishna;Darsakudu;NTR;Tollywood;Hero;Interview;Director;mahesh babu;Jr NTR;Box office;Heroine;Telugu;Cinemaఆ సినిమా విషయంలో కృష్ణవంశీని ఎంతో రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్..?ఆ సినిమా విషయంలో కృష్ణవంశీని ఎంతో రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్..?krishna vamshi{#}Ileana D'Cruz;Murari;sonali bendre;CBN;krishna;Darsakudu;NTR;Tollywood;Hero;Interview;Director;mahesh babu;Jr NTR;Box office;Heroine;Telugu;CinemaSun, 18 Aug 2024 23:22:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం క్రియేటివ్ దర్శకుడు అయినటువంటి కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రాఖీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ కావడం , ఆ సమయంలో కృష్ణ వంశీ స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తూ ఉండడంతో వీరిద్దరి కాంబోలో రూపొందిన సినిమా కావడంతో రాఖీ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా ఇలియానా , చార్మి హీరోయిన్ లుగా నటించారు. ఇది ఇలా ఉంటే కృష్ణ వంశీ కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్ గా మురారి అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మహేష్ బాబు కు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కృష్ణ వంశీ మాట్లాడుతూ ... జూనియర్ ఎన్టీఆర్ నాతో మురారి సినిమా చెయ్యి అని అడిగాడు. కాకపోతే నేను మాత్రం నీకు మురారి కంటే కూడా రాఖీ సినిమానే బాగుంటుంది అని అతనితో ఆ సినిమా చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఏదేమైనా కృష్ణ వంశీ , ఎన్టీఆర్ తో రూపొందించిన రాఖీ మూవీ మహేష్ బాబు తో రూపొందించిన మురారి మూవీ రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు మూవీ లతో ఈ ఇద్దరు హీరోలకు కూడా మంచి గుర్తింపు లభించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>