MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda2144f63-9c48-482c-8389-48b05d9f03b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda2144f63-9c48-482c-8389-48b05d9f03b3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వరల్డ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే భారీ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడప్పుడు మొదలవుతుందా అని అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి ముందే ఓ హాలీవుడ్ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పుడు వర్క్ చేయనున్నారని తెలుస్తుంది. గుంటూరు కారం తర్వాత అదే పనిమీద ఉన్నారు మహేష్. గుంటూరు కారం కోసమే చాలా రోజుల తర్వాత జుట్టు పెంచారు మహేష్. పూర్తిగా రఫ్ లుక్‌లోకి మారిపోయారు. ఈ మాస్ లుక్‌కి tollywood{#}sandeep;Guntur;Hollywood;local language;Fidaa;mahesh babu;Rajamouli;Mass;Saturday;Tollywood;Darsakudu;Director;Cinemaమహేష్ బాబుతో సినిమా చేయడానికి టైం లేదు.. సందీప్ రెడ్డి వంగా..!?మహేష్ బాబుతో సినిమా చేయడానికి టైం లేదు.. సందీప్ రెడ్డి వంగా..!?tollywood{#}sandeep;Guntur;Hollywood;local language;Fidaa;mahesh babu;Rajamouli;Mass;Saturday;Tollywood;Darsakudu;Director;CinemaSun, 18 Aug 2024 14:45:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వరల్డ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే భారీ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడప్పుడు మొదలవుతుందా అని అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి ముందే ఓ హాలీవుడ్ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పుడు వర్క్ చేయనున్నారని తెలుస్తుంది. గుంటూరు కారం తర్వాత అదే పనిమీద ఉన్నారు మహేష్. గుంటూరు కారం కోసమే చాలా రోజుల తర్వాత జుట్టు పెంచారు మహేష్. పూర్తిగా రఫ్ లుక్‌లోకి మారిపోయారు. ఈ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ కూడా ఫిదా

 అయిపోయారు. ఇప్పుడు దాన్ని మించే లుక్ ట్రై చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు   . రీసెంట్ ఫోటోస్ చూస్తుంటే ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌, యానిమల్‌ చిత్రాలు తీసి హిట్‌ కొట్టి ఫామ్‌లో ఉన్న సందీప్ రెడ్డి వంగ  స్థానిక జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్వతంత్య్ర ఆసుపత్రి 38వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముంచుడించారు. ఇందులో భాగంగానే ఆయనను మహేష్‌బాబుతో సినిమా అన్నారు, ఎప్పుడు చేస్తారు? అని అడగ్గా షాకింగ్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సమయం

 లేదు. స్పిరిట్‌ సినిమా తరువాత యానిమల్‌- 2కి వెళ్తాం. ఈ రెండింటికీ కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఆ తరువాతే ఏదైనా ఉంటుంది అంటూ షాకింగ్ సమాధానం చెప్పాడు సందీప్ రెడ్డివంగా దీంతో ఈయన సమాధానం విన్న మహేష్ అభిమానులు షాక్ అవుతున్నారు.. ఆ తర్వాత తదుపరి సినిమాల గురించి చెబుతారా..! అని అడిగితే ప్రభాస్‌ హీరోగా 'స్పిరిట్‌' సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుంది. అంటూ చెప్పకు వచ్చాడు  సందీప్ రెడ్డి వంగ..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>