MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harish-shankarbcb83471-1d91-4510-8b5a-563bbf2096c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harish-shankarbcb83471-1d91-4510-8b5a-563bbf2096c3-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించింది. ఆ తర్వాత ఈయన రవితేజ హీరోగా మిరపకాయ్ అనే సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ ని రూపొందించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. ఇకపోతే తాజాగా harish shankar{#}anitha singer;Cinema Theatre;Gabbar Singh;cinema theater;Darsakudu;Mister;Allu Aravind;kalyan;ravi teja;harish shankar;Ravi;Sridevi Kapoor;Blockbuster hit;Director;sree;Tarun Kumar;Telugu;Heroine;Cinemaహరీష్ శంకర్ ఏ ఏ సినిమాల్లో నటించాడో తెలుసా.. మరి అన్ని సినిమాలా..?హరీష్ శంకర్ ఏ ఏ సినిమాల్లో నటించాడో తెలుసా.. మరి అన్ని సినిమాలా..?harish shankar{#}anitha singer;Cinema Theatre;Gabbar Singh;cinema theater;Darsakudu;Mister;Allu Aravind;kalyan;ravi teja;harish shankar;Ravi;Sridevi Kapoor;Blockbuster hit;Director;sree;Tarun Kumar;Telugu;Heroine;CinemaSun, 18 Aug 2024 21:20:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించింది. ఆ తర్వాత ఈయన రవితేజ హీరోగా మిరపకాయ్ అనే సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ ని రూపొందించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు.

ఇకపోతే తాజాగా హరీష్ శంకర్ , రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. ప్రస్తుతం ఏ సినిమా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇకపోతే హరీష్ శంకర్ మంచి దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ఈయన ఇప్పటికే కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఈయన ఏ సినిమాలలో నటించాడు అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం తరుణ్ హీరోగా అనిత , శ్రీదేవి హీరోయిన్లుగా నిన్నే ఇష్టపడ్డాను అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో హరీష్ శంకర్ చాలా సన్నివేశాలలో కనిపిస్తాడు. ఈ సినిమా మాత్రమే కాకుండా ఈయన అందరివాడు , ఏ ఫిలిం బై అరవింద్ , నేనింతే , సమ్మోహనం చిత్రాల్లో కూడా చిన్న చిన్న స్పెషల్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి కూడా హరీష్ శంకర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>