PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lokesh-exposes-sakshis-fake-articlefa0557e8-2167-4a9c-9f65-ec98491e020a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lokesh-exposes-sakshis-fake-articlefa0557e8-2167-4a9c-9f65-ec98491e020a-415x250-IndiaHerald.jpgవైసిపి నేతలను టార్గెట్ చేస్తూనే... ఏపీ అభివృద్ధి పైన కూడా దృష్టి పెడుతున్నారు మంత్రి నారా లోకేష్. అటు ఏపీలో పెట్టుబడులు భారీ స్థాయిలో తీసుకువచ్చి తన మార్కు తెచ్చుకోవాలని నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత లెక్కలు చూస్తుంటే 2029 వరకు.. టిడిపి అధికారంలోకి వస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.nara lokesh{#}Government;Minister;CBN;Nara Lokesh;Andhra Pradesh;Lokesh;Lokesh Kanagaraj;TDP;politicsఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ?ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ?nara lokesh{#}Government;Minister;CBN;Nara Lokesh;Andhra Pradesh;Lokesh;Lokesh Kanagaraj;TDP;politicsSun, 18 Aug 2024 11:53:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చక చకా మారిపోతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పెన్షన్ పెంచిన చంద్రబాబు సర్కార్.. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించి మార్క్ సాధించింది. ఇక ఎన్నికల కంటే ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది చంద్రబాబు కూటమి సర్కార్.అయితే ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు...కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

టిడిపి అగ్రశ్రేణి నేత, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రతి విషయంలోనూ నారా లోకేష్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా టాటా కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కూడా నారా లోకేష్  తో టాటా కంపెనీ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.

 

ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశం పైన పూర్తిస్థాయిలో నారా లోకేష్ కూడా దృష్టి పెట్టారు. అటు పార్టీలో కీలక బాధ్యతలను కూడా నారా లోకేష్ నిర్వహిస్తున్నారు. అంటే 2029 ని దృష్టిలో పెట్టుకొని... నారా లోకేష్ ని ఇప్పటినుంచే చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారని ఈ... అంశాలను చూస్తే మనకు అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగానే నారా లోకేష్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.


వైసిపి నేతలను టార్గెట్ చేస్తూనే... ఏపీ అభివృద్ధి పైన కూడా దృష్టి పెడుతున్నారు మంత్రి నారా లో కేష్. అటు ఏపీ లో పెట్టు బడులు భారీ స్థాయి లో తీసుకువచ్చి తన మార్కు తెచ్చుకోవాలని నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడ తగ్గకుండా ముందు కు వెళ్తున్నారు. ప్రస్తుత లెక్కలు చూస్తుంటే 2029 వరకు.. టిడిపి అధికారంలోకి వస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>