MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tarun-samyuktha-lavanya-malvi-malhotra-chintu-masthan-saic5eb5149-2600-4783-a26c-6ca1e3076b0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tarun-samyuktha-lavanya-malvi-malhotra-chintu-masthan-saic5eb5149-2600-4783-a26c-6ca1e3076b0e-415x250-IndiaHerald.jpgరాజ్ తరుణ్ ఈ పేరు ప్రస్తుతం మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతుంది..గత నెల రోజుల నుండి రాజ్ తరుణ్,లావణ్యల వ్యవహారం అందరికీ విసుగు పుట్టిస్తోంది. రాజ్ తరుణ్, లావణ్య మాత్రమే కాకుండా వీరిద్దరి వ్యవహారంలో మాల్వి మల్హోత్రా, శేఖర్ భాష, మస్తాన్ సాయి, చింటూ,ప్రీతి ఇలా ఎంతోమంది ఎంట్రీ ఇస్తూ రోజుకొక సంచలన విషయాన్ని బయటకు తీస్తున్నారు. అయితే తాజాగా సంయుక్త అనే పేరున్న ఓ అమ్మాయి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం రాజ్ తరుణ్ అసలు అబ్బాయి కాదని, ఆయనకు ఏం మ్యాటర్ లేదని, RAJ TARUN; SAMYUKTHA; LAVANYA; MALVI MALHOTRA; CHINTU; MASTHAN SAI{#}sekhar;Audio;Nijam;Raj Tarun;Tarun Kumar;marriage;Hero;Girl;raj;Smart phoneఆ హీరోకి మ్యాటర్ లేదు.. అందుకే నో పెళ్లి.. రాజ్ తరుణ్ పై షాకింగ్ కామెంట్స్.?ఆ హీరోకి మ్యాటర్ లేదు.. అందుకే నో పెళ్లి.. రాజ్ తరుణ్ పై షాకింగ్ కామెంట్స్.?RAJ TARUN; SAMYUKTHA; LAVANYA; MALVI MALHOTRA; CHINTU; MASTHAN SAI{#}sekhar;Audio;Nijam;Raj Tarun;Tarun Kumar;marriage;Hero;Girl;raj;Smart phoneSun, 18 Aug 2024 20:20:00 GMTరాజ్ తరుణ్ ఈ పేరు ప్రస్తుతం మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతుంది..గత నెల రోజుల నుండి రాజ్ తరుణ్,లావణ్యల వ్యవహారం అందరికీ విసుగు పుట్టిస్తోంది. రాజ్ తరుణ్, లావణ్య మాత్రమే కాకుండా వీరిద్దరి వ్యవహారంలో మాల్వి మల్హోత్రా, శేఖర్ భాష, మస్తాన్ సాయి, చింటూ,ప్రీతి ఇలా ఎంతోమంది ఎంట్రీ ఇస్తూ రోజుకొక సంచలన విషయాన్ని బయటకు తీస్తున్నారు. అయితే తాజాగా సంయుక్త అనే పేరున్న ఓ అమ్మాయి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం రాజ్ తరుణ్ అసలు అబ్బాయి కాదని, ఆయనకు ఏం మ్యాటర్ లేదని, అందుకే నో పెళ్లి అంటున్నాడు అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఎంతోమందికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. మరి ఇంతకీ  ఆ అమ్మాయి ఎవరు రాజ్ తరుణ్ గురించి ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో అమ్మాయి నా పేరు సంయుక్త..గత కొద్ది రోజులుగా ఓ హీరో పేరు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతుంది.. 

అయితే ఆ హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యామని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు.కానీ అసలు ఆ హీరో దగ్గర ఎలాంటి మ్యాటర్ లేదు. 27 ఏళ్లకు పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ 35 ఏళ్లు వచ్చినా కూడా నో పెళ్లి. ఎందుకంటే అక్కడ ఏం మ్యాటర్ లేదు కదా.. అందుకే చేసుకొని ఏం చేసుకుంటాడు. అయితే ఈ విషయం మా ఫ్రెండ్ నాకు చెప్పింది.గత సంవత్సరం నుండి మా ఫ్రెండు ఆ హీరో తో రిలేషన్ లో ఉంది.వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఒకే బెడ్ పై పడుకుంటారట. కానీ ఆయనకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవట.ఒకే బెడ్ పై పడుకున్నా కూడా ఆయన అటువైపు తిరిగి పడుకొని ఉంటాడట.అంతేకాదు ఈ అమ్మాయి చనువు తీసుకొని మరీ దగ్గరికి వెళ్లినా కూడా కనీసం టచ్ చేయడట. ఇక ఈ విషయంలో ప్రతిరోజు నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి మరీ ఏడుస్తోంది.ఆయన దగ్గర ఎలాంటి మ్యాటర్ లేదు. కనీసం నన్ను టచ్ కూడా చేయట్లేదు అంటుంది.అయితే అదేదో ఆడియో కాల్  ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.అందులో ఓ అమ్మాయి నాకు వాడిని తీసుకురా వీడ్ని తీసుకురా అని మాట్లాడుతుంది.

ఒకవేళ ఆ హీరో దగ్గర మ్యాటర్ ఉంటే పక్కవారి దగ్గరికి ఎందుకు వెళ్లాలి అని చూస్తుంది. ఆ హీరోకి ఇంకో పది సంవత్సరాలైనా కూడా పెళ్లి కాదు. ఎందుకంటే అక్కడ మ్యాటర్ జీరో.. సినిమాల్లోనే హీరో బయట మాత్రం జీరో.. నా ఫ్రెండు త్వరలోనే యుఎస్ నుండి ఇండియాకి వస్తుంది.ఆమె వచ్చాక అన్ని ఆధారాలను మీకు చూపించి ఈ విషయం గురించి మరింత మాట్లాడతా అంటూ సంయుక్త అనే అమ్మాయి పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియోలో రాజ్ తరుణ్ పేరు ఎక్కడ ప్రస్తావించకపోయినప్పటికీ అందరికీ క్లియర్ కట్ గా రాజ్ తరుణ్ అనే విషయం అర్థమవుతుంది.ఏది ఏమైనప్పటికి ఈమె మాటలు వింటుంటే చాలామంది జనాలు రాజ్ తరుణ్ కి మ్యాటర్ లేదు కాబట్టే ఆయన అసలు జీవితంలో పెళ్లి చేసుకోనని అంటున్నాడు అంటూ కామెంటస్ పెడుతున్నారు. మరి ఆమె చేసిన ఆరోపణలో ఎంత నిజం ఉంది అనేది తెలియాలి.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>